“న పూర్వం కారణం
అస్య విద్యతే ఇత్య పూర్వః” (శ్రీ శంకరః)
(పూర్వము అనగా
కారణము; అది లేనిది అపూర్వము.) (కారణము లేనివాడు, జన్మలేనివాడు - భగవంతుడు.)
కారణ శూన్యం. (కారణము లేనిది,
జన్మలేనిది.)
రూపాదిహీనా
ద్వితీయ బ్రహ్మణః మానాం తరా యోగ్యత్వాత్ అపూర్వత్వముక్తం.
(రూపము
మొదలగునవి లేని పరబ్రహ్మ ఇతర ప్రమాణముల వలన తెలియుటకు సాధ్యము కానందున అపూర్వత్వము
చెప్పబడినది.)
దేనికన్న పూర్వపదార్థము లేదో
అది - పరబ్రహ్మము - ఆది దేవుడు, ఆది పురుషుడు)
Transliteration
“na pūrvaṃ
kāraṇaṃ asya vidyatē itya pūrvaḥ” (śrī śaṃkaraḥ)
(pūrvamu
anagā kāraṇamu; adi lēnidi apūrvamu.) (kāraṇamu lēnivāḍu, janmalēnivāḍu
- bhagavaṃtuḍu.)
kāraṇa śūnyaṃ.
(kāraṇamu lēnidi, janmalēnidi.)
rūpādihīnā
dvitīya brahmaṇaḥ mānāṃ tarā yōgyatvāt apūrvatvamuktaṃ.
(rūpamu
modalagunavi lēni parabrahma itara pramāṇamula valana teliyuṭaku
sādhyamu kānaṃduna apūrvatvamu ceppabaḍinadi.)
dēnikanna
pūrvapadārthamu lēdō adi - parabrahmamu - ādi dēvuḍu, ādi puruṣuḍu)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.