← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అపూర్వవాదము apūrvavādamu

Original — తెలుగు

పుణ్య పాప ఫలమును గుఱించి వాదము - అపూర్వము అనగా పూర్వము లేనిది, కారణము లేనిది. దేని కంటె పూర్వము లేదో దానిని గుఱించి అయిన వాదము - బ్రహ్మ గుఱించి వాదము - మీమాంస –

Transliteration

puṇya pāpa phalamunu guṟiṃci vādamu - apūrvamu anagā pūrvamu lēnidi, kāraṇamu lēnidi. dēni kaṃṭe pūrvamu lēdō dānini guṟiṃci ayina vādamu - brahma guṟiṃci vādamu - mīmāṃsa –

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.