← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అప్యయః apyayaḥ

Original — తెలుగు

ప్రలయః, నాశః; లయః -

(లయము; ప్రలయము; నాశము - నశించుట - కారణములో కార్యము లీనమగుట.)

అప్యేతి అస్మిన్ ఇత్యప్యయః (దీనిలో లీనమగును, లయమును పొందును కనుక ఇది అప్యయము.)

ప్రలయే అస్మిన్ అపియంతి జగంతీత్య వ్యయః.

(ప్రలయకాలమందు దీనిలో లయమగును కనుక ఇది అప్యయము.)

Transliteration

pralayaḥ, nāśaḥ; layaḥ -

(layamu; pralayamu; nāśamu - naśiṃcuṭa - kāraṇamulō kāryamu līnamaguṭa.)

apyēti asmin ityapyayaḥ (dīnilō līnamagunu, layamunu poṃdunu kanuka idi apyayamu.)

pralayē asmin apiyaṃti jagaṃtītya vyayaḥ.

(pralayakālamaṃdu dīnilō layamagunu kanuka idi apyayamu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.