← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అరాజకము arājakamu

Original — తెలుగు

“సీ. - - - రాజు నశించిన రాజ్యమందు

బలవంతు డగువాడు బలహీను పశు దార హయ సువర్ణాదుల నపహరించు

జార చోరాదులు సంచరింతురు ప్రజ కన్యోన్య కలహంబు లతిశయిల్లు

వైదికంబై యున్న వర్ణాశ్రమాచార ధర్మ మించుక లేక తప్పిపోవు

ఆ. నంతమీద లోకు లర్థ కామంబుల

దగిలి సంచరింప ధరణి నెల్ల

వర్ణ సంకరములు వచ్చును మర్కట

సారమేయ కులము మేర బుత్ర ” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1 - 18 - 480)

Transliteration

“sī. - - - rāju naśiṃcina rājyamaṃdu

balavaṃtu ḍaguvāḍu balahīnu paśu dāra haya suvarṇādula napahariṃcu

jāra cōrādulu saṃcariṃturu praja kanyōnya kalahaṃbu latiśayillu

vaidikaṃbai yunna varṇāśramācāra dharma miṃcuka lēka tappipōvu

ā. naṃtamīda lōku lartha kāmaṃbula

dagili saṃcariṃpa dharaṇi nella

varṇa saṃkaramulu vaccunu markaṭa

sāramēya kulamu mēra butra ” (śrīmadāṃdhra mahābhāgavatamu - 1 - 18 - 480)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.