← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అరతిః aratiḥ

Original — తెలుగు
  1. స్వాభీష్టవస్త్వ లాభేన చేతసోః యా (అ) నావస్థితః అరతిః సా.

(ఇష్తమైన వస్తువు దొరకనందున మనసులో కలుగు భావము.)

  1. ప్రీతి లేకుండుట

  2. మనోగ్లానిః.

Transliteration
  1. svābhīṣṭavastva lābhēna cētasōḥ yā (a) nāvasthitaḥ aratiḥ sā.

(iṣtamaina vastuvu dorakanaṃduna manasulō kalugu bhāvamu.)

  1. prīti lēkuṃḍuṭa

  2. manōglāniḥ.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.