(కాంతి గలవాడు, తనకాంతిచే సూర్యుడు మొదలగు తేజోరూపులను ప్రకాశింపచేయువాడు, కనుక అతిశయించిన ప్రకాశము కలవాడు.)
(సూర్యుడు మొదలగు తేజస్సుగలవాటినికూడా ప్రకాశింపచేయునట, కనుక అతిశయమైన కాంతిగలవాడు)
“యదాదిత్య గతం తేజో జగద్భానయతే (అ) ఖిలం |
యచ్చంద్రమసి. యచ్చాగ్నౌ తత్తేజోవిద్ధిమామకం“.
(సూర్య చంద్రాగ్నులయందుండి జగత్తునకు వెలుగునిచ్చుచున్న తేజస్సు నాదే - నేను వాటిలోపలనుండుటవలననే అవి ప్రకాశించుచున్నవి.)
(kāṃti galavāḍu, tanakāṃticē sūryuḍu modalagu tējōrūpulanu prakāśiṃpacēyuvāḍu, kanuka atiśayiṃcina prakāśamu kalavāḍu.)
(sūryuḍu modalagu tējassugalavāṭinikūḍā prakāśiṃpacēyunaṭa, kanuka atiśayamaina kāṃtigalavāḍu)
“yadāditya gataṃ tējō jagadbhānayatē (a) khilaṃ |
yaccaṃdramasi. yaccāgnau tattējōviddhimāmakaṃ”.
(sūrya caṃdrāgnulayaṃduṃḍi jagattunaku veluguniccucunna tējassu nādē - nēnu vāṭilōpalanuṃḍuṭavalananē avi prakāśiṃcucunnavi.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.