← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అర్చిరాదిమార్గము arcirādimārgamu

Original — తెలుగు
  1. అర్చిః + ఆది + మార్గము - అర్చిస్సు మొదలగువాటిద్వారా పోవుమార్గం దీనినే జ్యోతిర్మార్గము, దేవయానము అని కూడ అందురు - ఇది సగుణబ్రహ్మోపాసకుడుమరణానంతరము పరబ్రహ్మమును పొందుటకు చెప్పబడిన మార్గము - ఈ మార్గమునపోయినవారు ముక్తినొందుదురు.- సంసారములో పడరు, తిరిగి జన్మించరు.

  2. బ్రహ్మలోకప్రాప్తికి శ్రుతులలో రెండువిధములుగా మార్గముచెప్పబడినది: - “అదై తైరేవరశ్మిభిః ఊర్ధ్వమాక్రమతే” ఇతి రస్మిరూపోమార్గః శ్రుయతే. క్వచిత్ - తే అర్చిషమిభిసందిశంతి. ఇత్యర్చరాదిరూపః అత్ర కిం పరస్పర భిన్నాః ఏ దైతేమార్గాః, ఉతానేక విశేషణయుక్త ఏవ ఇతి పూర్వః పరః సిద్ధాంతస్తు సర్వోహి లోకష్రేస్సురర్చిరాదినాఏకేన మార్గేణ గంతు మర్హతి. కుతః ? తస్య అర్చిరాది మార్గస్య పంచగ్నివిద్యాప్రకరణే - “యేచేమే అరణ్యే శ్రద్ధాతప ఇత్యుపాసతే, తే అర్చిషమభినం విశంతి.” చాం - - ఇతి. ||. పంచాగ్నుపాసకస్యేవ ఇతరస్యాపి సగుణబ్రహ్మోపాసకస్య ప్రదేతేః శ్రుతత్వాదిత్యర్థః - న చ ప్రకరణభేదాన్మార్గ భేదః - ఇతి వాచ్యం - సర్వత్రార్చిరాద్యేకదేశప్రత్యభిజ్ఞానాత్, గంతవ్య బ్రహ్మలోకా భేదాచ్చ సర్వత్ర, సర్వవిశేషణోపసంహారేణ అనేకవిశేషణ యుక్తః ఏక ఏవమార్గాం ఇత్యనపద్యం.

(శ్రుతులలో ఒకచోట “ఈ రశ్మిలు - కాంతులు - చేతనే పైకి - పైలోకములకు - వెళ్ళుచున్నాడు” అని రశ్మిమార్గ మొకటి. ఇంకొకచోట - “తే అర్చిషు మభి సం విశంతి” (వారు అర్చిస్సును ప్రవేశించుచున్నారు) అని చెప్పుటచే అర్చిరాదిమార్గము చెప్పబడినది. ఈ రెండుమార్గములు వేరు వేరు మార్గములా అని సంశయము రాగా సిద్ధాంతము ఈ విధముగా చెప్పుచున్నది : - బ్రహ్మలోకమును చేరుటకు కోరువారందఱు అర్చిరాదిమార్గము ఒక్కదానిద్వారానే వెళ్ళుటకు అర్హులగుదురు - ఎందుచేతననగా పంచాగ్ని విద్య సందర్భములో శ్రుతి ఈ విధముగా చెప్పు చున్నది : - ఎవరు అరణ్యమందు శ్రద్ధగా తపస్సుచేసి నన్ను ఉపాసింతురో వారు అర్చిరాదిమార్గమును పొందుదురూని పంచాగ్నివిద్యా ఉపాసకులకు వలెనే మిగిలిన సగుణబ్రహ్మో పాసకులకు కూడ ఈ మార్గము చెప్పబడినది, వేరు వేరు చోట్ల వేరు వేరుగా చెప్పబడిననూ, మార్గము ఒక్కటే, భేదము లేదు; ఎందుచేతననగా అన్నిచోట్ల అర్చిరాదిమార్గమే చెప్పబడియుండుటవలనను, గమ్యస్థానమైన బ్రహ్మలోకము అన్నింటిలోనూ చెప్పబడినది ఒకటే యగుటచేతను. అందుచేత బ్రహ్మలోకమునకు పోవుమార్గము వేరు వేరుగా చెప్పబడినను అది ఒక్కటే అనునది నిర్థారణ.)

  1. “అధయ దుచ్ఛైవాఙ భవ్యం కుర్వంతి, యదిచనా ద్చిషమేవాభి సంభవంత్యర్భిషో అహ, రహ్న అపూర్వమాణపక్షాద్యాన్ షడుదజ్ఞేతి మాసాంస్తా న్మాసేభ్యః సంవత్సరం, స వత్సరాదిత్యం, ఆదిత్యాచ్చాం ప్రయసం,చంద్రమనో విద్యుతం, తత్పురుషో అమానవః. స ఏవాన్ బ్రహ్మగమయత్యేష దేప ధో బ్రహ్మ పథం,

ఏ తేన ప్రతిపద్యౌ మానాః ఇమం మానవం ఆవర్తం నావర్తంతే, నావర్తంతే” (ఛాందో- 5-10, 1-2)

(బ్రహ్మోపాసన చేసినవాడు చనిపోయినతర్వాత తేజోభిమాన దేవతను పొందును. అక్కడనుండి పగటి అభిమాన దేవతను చేరును, అక్కడనుండి శుక్కపక్షాభిమానదేవతను తర్వాత ఉత్తరాయణాభిమాన దేవతను, వరుసగా, సంవత్సరాభిమానదేవతను, సూర్యుని, చంద్రుని, మెరుపును చెందును. బ్రహ్మలోకమునుండివచ్చిన ఒక దివ్యపురుషుడు - మానవాతీతుడైనవాడు - వచ్చి వారిని బ్రహ్మలోకమునకు తీసుకొనిపోవును.ఇదియే దేవయానము, లేక దేవమార్గము. ఇదియే బ్రహ్మను చెందుటకు మార్గము. ఈ మార్గమునవెళ్ళినవారు మరల సంసారములో పడరు - మరల జన్మించరు - వారు చతుర్ముఖబ్రహ్మతో కలిసి ముక్తినొందుదురు - అని శ్రుతి చెప్పుచున్నది - ఇదియే క్రమముక్తి.)

  1. “అర్చిరాదయః ఆతివాహకాః కార్యబ్రహ్మగం తృఊణాం గమ యి తారః” ఎందుచేతననగా : -

“తల్లింగాత్”, తత్పురుషో అమానవః, స ఏవాన్ బ్రహ్మగమయతి “ఇత్యమానుష పురుషస్య విద్యుల్లోకం ప్రాప్తానుపాసకాన్ ప్రతి గమయి తృత్వ శ్రవణాదిత్యర్థః”.

(“అగ్నిర్జ్యోతి రహశ్శుక్లః షణ్మాసా ఉత్తరాయణం” అని చెప్పబడిన అర్చిరాదులు - అర్చిస్సు మొదలైనవి - ఆతివాహకులు. కార్యబ్రహ్మను పొందగోరువారిని ఆ లోకమునకు చేర్పించువారు, ఎందుచేతననగా - “ఆ పురుషుడు వారిని బ్రహ్మలోకమార్గమున తీసుకొని వెళ్ళువాడు. అమానవుడు - మానవుడుకానివాడు - అతిమానవకార్యమైన బ్రహ్మలోకమును చేర్పించువాడు” అని శ్రుతిలోచెప్పబడియున్నది కనుక.)

  1. “అధోత్తరేణ తపసా బ్రహ్మ చర్యేణ, శ్రద్ధయా విద్యయా ఆత్మానమన్విష్య ఆదిత్య మభిజాయంతే. ఏ తద్వై ప్రాణానా మాయతనం, ఏ తదమృతమభయం ఏ తత్పరాయణం. ఏ తస్మాన్న పునరావర్తతే” ఇతి శ్రుతిః.

“స్వధర్మస్తపః, తపో బ్రహ్మచర్య విద్యా శ్రద్ధాభిః ఆత్మానం ధ్యాత్వా,తయాధ్యా న విద్యయా ఉత్తరం దేవయానమార్గం ప్రాప్య, తేన ఉత్తరేణపథా ఆదిత్యద్వారా సగుణబ్రహ్మస్థానం గచ్ఛంతి, ఏతద్వై బ్రహ్మ, ప్రాణానాం వ్యష్టి రూపాణాం ఆయతనం, లింగాత్మకం, హిరణ్యగర్భరూపం వస్తు తస్తుఏతదమృతాదిరూపం, నిర్గుణం, సర్వాధిష్ఠానం. అతః కార్యబ్రహ్మ ప్రాప్య తత్స్వరూపం నిర్గుణం జ్ఞాత్వా ముచ్యంతే - ఇత్యర్థః. అగ్ని రేవ దేవతా, ఏవం అహరాద్యా దేవతా ఏవస్మృతౌ ఉక్తాః. అస్మిన్నపాసకే మృతే సతి యదిపుత్రాదయః శవ్యం శవసంస్కారాదికం కుర్వంతి, యదిచ సకుర్వంతి, ఉభయధాపి ఉపాస్తిమహిమ్నా అర్చిరాది దేవాన్ క్రమేణ గచ్ఛంతి అర్చిషమగ్నిం, తతో అహ రహ్న శ్శుక్లపక్షం, తతః ఉత్తరాయణం, తస్మాత్ సంవత్సరం, తతో దేవలోకం తతో వాయుం, వాయోరాదిత్యం, తతశ్చంద్రం, చంద్రాత్ విద్యుతం గత్వా, తత్ర విద్యులోకే స్థితాన్ ఉపాసకాన్ మానవః పురుషో బ్రహ్మలోకాదాగత్య కార్యం బ్రహ్మలోకం ప్రాపయతి. ఏ షో అర్చిరాదిభిః దేవైః విశిష్టో దేవపథోగంతద్యేన బ్రహ్మణా యోవాత్ బ్రహ్మ పథ శ్చఏతేన కార్యం బ్రహ్మ ప్రతిపద్యమానా ఉపాసకాః ఇమం మానవం మనోస్సర్గమావర్తం, జన్మమరణావృత్తియుక్తం వాదర్తంతే” (భాష్య రత్న ప్రభా)

(ఇక్కడ తపస్సు అనగా, స్వధర్మమును పాటించుట. తన ఆశ్రమమునకు నిర్ణీతమైన ధర్మమును పాటించుచు, బ్రహ్మచర్యము, విద్యా, శ్రద్ధలతో పరమాత్మను ధ్యానించుచు, ఆ ధ్యానవిద్యాబలమున ఉతర్తమార్గమైన దేవయానమార్గము పొంది, ఆమార్గముమీదుగా ఆదిత్యునిద్వారా సగుణబ్రహ్మస్థానమును పొందును. ఈ చెప్పిన సగుణబ్రహ్మయే వ్యష్టి సమష్టిరూపమైన ప్రాణులకు ఆయతనము, - లింగాత్మకము - హిరణ్యగర్భ రూపము. వాస్తవముగా ఇదియే నిర్గుణము, అన్నింటికి అధిష్టానమైనది, మోక్షరూపమైనది. అందుచేత ఈ కార్యబ్రహ్మను పొంది దానిస్వరూపము నిర్గుణమని తెలిసికొని ముక్తిని పొందుదురు. పైన చెప్పిన దానిలో అగ్ని అని చెప్పినది ఒక దేవత. అహస్సు మొదలగునవికూడ దేవతలే అని స్మృతిలో చెప్పబడినది. ఉపాసకుడు మరణించినతర్వాతాతని పుత్రుడు మొదలగువారు శవసంస్కారము చేసినను చేయకపోయినను ఉపాసనామహిమవల్ల ఈ ఉపాసకుడు అర్చిరాది దేవతలను, క్రమముగా ఒకరి తర్వాత ఒకరిని, పొందును. అర్చిస్సునుండి అగ్నిని, తర్వాత పగటిని, దాని తర్వాత శుక్లపక్షమును, ఆ తర్వాత ఉత్తరాయణమును, తర్వాత సంవత్సరమును, తర్వాత దేవలోకము, తర్వాత వాయువు, వాయువు తర్వాత ఆదిత్యుని, చంద్రుని, విద్యుత్ ను పొందును. అక్కడ విద్యుల్లోకములోనున్న ఉపాసకులకు బ్రహ్మలోకమునుండి ఒక పురుషుడు వచ్చి కార్యబ్రహ్మలోకమునకు తీసుకొని వెళ్ళును. ఈ ప్రకారముగా అర్చిరాదులను దేవతలచే విశ్షిష్టమైఅన దేవమార్గము ద్వారా పోయి బ్రహ్మను కలియుటచేత ఇది బ్రహ్మపథము - బ్రహ్మమార్గము, దేవయానము. ఈ కార్యాబ్రహ్మను పొందిన ఉపాసకులు జన్మమరణములతో కూడియున్న సంసారమునకు తిరిగిరారు -)

  1. “యత్రకాలే త్వనావృత్తి, మావృత్తించైవ యోగినః |

ప్రయాతా యాంతి తం కాలం పక్ష్యామి భరతర్షభ |

అగ్నిర్జ్యోతి తిరహశ్శుక్లః షణ్మాసా ఉత్తరాయణం |

తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః |

ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం |

తత్ర చాద్రమసం జ్యోతిః యోగీప్రాప్య నివర్తతే |

శుక్లకృష్ణ గతీహ్యేతే జగతః శాశ్వతీమతే |

ఏకయా యాత్యనా వృత్తి మన్యయా (ఆ)వర్తతే పునః ||“. (శ్రీమద్భ్గవద్గీత- 8 - 23 to 26)

(కాలక్రమమున యోగులు చనిపోయినతర్వాత ఆ వృత్తిని, అనావృత్తిని - తిరిగి జన్మించుట, తిరిగి జన్మమును పొందక మోక్షమును పొందుట - ఎట్లు అగునో అనువిషయము గుఱించి చెప్పుచున్నాను - అగ్ని, జ్యోతి, అహః, శుక్లము, ఉత్తరాయణము, వీటి అభిమానదేవతలు వారిని బ్రహ్మలోకము పొందించెదరు - ఆ ప్రకారముగా వెళ్ళినవారు తిరిగి సంసారములో పడరు - తిరిగి జన్మించరు. ధూమము, రాత్రి, కృష్ణపక్షము, దక్షిణాయనము - ఈ మార్గముగా వెళ్ళినవారు తిరిగివచ్చి జన్మము పొందుదురు. ఈ రెండుమార్గములను అర్చిరాదిమార్గము, ధూమాదిమార్గమని యందురు.)

“అర్చిరాది గతిః శుక్లా ధీ పరకాశమ యత్వతః |

ధూమాదిగతిః కృష్ణా జ్ఞానహీనతయా తమః ||” (గీతాభావప్రకాశము - 8 - 144)

(అర్చిరాదులతోకూడిన మార్గము శుక్లము - ఆ మార్గముగా వెళ్ళినవారు జ్ఞానులు - బ్రహ్మజ్ఞానముకలవారు కనుక అది శుక్లము, కాంతివంతము -దారి శుభ్రముగా కనబడునది - బ్రహ్మజ్ఞానములేనివారు వెళ్ళునది వారికి మార్గము తెలియదు, కనబడదు కనుక అది ధూమాదిమార్గము - పొగతోకూడిన చీకటిమార్గము అని చెప్పబడినది.)

  1. కేషాంచి దూర్ధ్వ రేతః స్వాశ్రమేషు యధోక్త ధర్మానుష్ఠానవతాం సూర్యోలక్షితేన అర్చిరాదిమార్గేణ బ్రహ్మలోకం గత్వా బ్రహ్మసమీపే (అ) వస్థానం సామీప్య రూపాముక్తిః - తథా చ శ్రుతిః –

“తపశ్శ్రద్ధే యేప్య వసంత్యరణ్యే శాంతాః విద్వాంసో భైక్ష చర్యాం చరంతః |

సూర్యద్వారేణ తే విరజాః ప్రయాంతి యత్రామృతస్సపురుషో హ్యవ్య యాత్మా“.

(కొంతమంది ఊర్ధ్వరేతస్కులు, వారి ఆశ్రమములలో శాస్త్రములో విధించినప్రకారము ధర్మముననుష్ఠించినవారు సూర్యుడు ఉపలక్షణముగాగల అర్చిరాదిమార్గముననుసరించి బ్రహ్మలోకము వెళ్ళి, బ్రహ్మసమీపమును పొంది సామీప్యరూపమైన ముక్తిని పొందుదురు - దీనిని గుఱించి శ్రుతి యీ ప్రకారముగా చెప్పుచున్నది - శ్రద్ధతో తపస్సు చేయుచు శాంతులై అరణ్యమందు నివసించు, భిక్షాటనచే జీవించు విద్వాంసులు ఏ విధమైన కష్టము లేనివారై సూర్యమండలముద్వారా అవ్యయాత్మ అయిన పురుషుని చెందుదురు.)

  1. సర్వోపాసనాసు ప్రతీక భిన్నాసు అర్చిరాది ప్రాప్తిరితి సిద్ధం.

(పరమాత్మకు ప్రతిగా - బదులుగా - ఏ విగ్రహము మొదలగువాటిని కొని ఉపాసించినను ఆ ఉపాసనల ఫలితముగా ఉపాసకులు అర్చిరాదిమార్గముమీదుగా వెళ్ళుట సిద్ధము - వెళ్ళుదురని సిద్ధాంతము చేయబడినది.)

  1. “సీ. మఱియు నహంకార మమకార శూన్యులై యర్థి వర్తింపుచు నర్చిరాది

మార్గ గతుండును మహనీయ చరితుండు విశ్వతోముఖుడును విమల యశుడు

జగదుద్భవ స్థాన సంహార కారణుం డవ్యయు డజుడు పరాపరుండు

పురుషోత్తముడు నవపుండరీకాక్షుండు నైన సర్వేశ్వరు నందు బొంది

తే. మానిరాపునారావృత్తి మార్గమైన

ప్రవిమ లానందతేజో విరాజిమాన

దివ్యపదమున సుఖియించు ధీరమతులు

మరలిరా రెన్నటికి జన్మముల బొంద.” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 3 - 32 - 1008)

  1. “స్వచ్ఛంద మరణులైన యోగీశ్వరులచేత వాంచితంబగు నుత్తరాయణంబు - -”. (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1 - అధ్యా - 9 - 178)

(కోరుకొనినప్పుడు మరణముకలుగుటకు వరముపొందిన భీష్ముడు మొదలగు యోగులు నుత్తరాయణంబునందు మరణము కోరుదురు - అట్లైన అర్చిరాది మార్గమున భగవంతుని చేరి మరల జన్మించరు.)

  1. “ద్వావిమౌ పురుషౌ లోకే సూర్యమందల భేదినౌ |

పరివ్రాద్యోగయుక్తశ్చ రణీ చాభిముఖో హతః ||“.

(లోకమందు యోగియైన పరివ్రాజకుడు, యుద్ధమందు వెనుకకు తిరుగకయుద్ధము చేయుచూ చనిపోవువాడు - ఈ ఇద్దరు సూర్యామండలమును భేదించుకొని పోవువారు, అర్చిరాదిమార్గమున పోవువారు.)

  1. ఈ మార్గము దేవతులచేత పొందింపబడుచున్నది కనుక దేవయానము - దేవమార్గము, దేవపథము - అనియు, బ్రహ్మలోకముపొందుటకు మార్గము అగుటవలన బ్రహ్మపథము అని అందురు.
Transliteration
  1. arciḥ + ādi + mārgamu - arcissu modalaguvāṭidvārā pōvumārgaṃ dīninē jyōtirmārgamu, dēvayānamu ani kūḍa aṃduru - idi saguṇabrahmōpāsakuḍumaraṇānaṃtaramu parabrahmamunu poṃduṭaku ceppabaḍina mārgamu - ī mārgamunapōyinavāru muktinoṃduduru.- saṃsāramulō paḍaru, tirigi janmiṃcaru.

  2. brahmalōkaprāptiki śrutulalō reṃḍuvidhamulugā mārgamuceppabaḍinadi: - “adai tairēvaraśmibhiḥ ūrdhvamākramatē” iti rasmirūpōmārgaḥ śruyatē. kvacit - tē arciṣamibhisaṃdiśaṃti. ityarcarādirūpaḥ atra kiṃ paraspara bhinnāḥ ē daitēmārgāḥ, utānēka viśēṣaṇayukta ēva iti pūrvaḥ paraḥ siddhāṃtastu sarvōhi lōkaṣrēssurarcirādināēkēna mārgēṇa gaṃtu marhati. kutaḥ ? tasya arcirādi mārgasya paṃcagnividyāprakaraṇē - “yēcēmē araṇyē śraddhātapa ityupāsatē, tē arciṣamabhinaṃ viśaṃti.” cāṃ - - iti. ||. paṃcāgnupāsakasyēva itarasyāpi saguṇabrahmōpāsakasya pradētēḥ śrutatvādityarthaḥ - na ca prakaraṇabhēdānmārga bhēdaḥ - iti vācyaṃ - sarvatrārcirādyēkadēśapratyabhijñānāt, gaṃtavya brahmalōkā bhēdācca sarvatra, sarvaviśēṣaṇōpasaṃhārēṇa anēkaviśēṣaṇa yuktaḥ ēka ēvamārgāṃ ityanapadyaṃ.

(śrutulalō okacōṭa “ī raśmilu - kāṃtulu - cētanē paiki - pailōkamulaku - veḷḷucunnāḍu” ani raśmimārga mokaṭi. iṃkokacōṭa - “tē arciṣu mabhi saṃ viśaṃti” (vāru arcissunu pravēśiṃcucunnāru) ani ceppuṭacē arcirādimārgamu ceppabaḍinadi. ī reṃḍumārgamulu vēru vēru mārgamulā ani saṃśayamu rāgā siddhāṃtamu ī vidhamugā ceppucunnadi : - brahmalōkamunu cēruṭaku kōruvāraṃdaṟu arcirādimārgamu okkadānidvārānē veḷḷuṭaku arhulaguduru - eṃducētananagā paṃcāgni vidya saṃdarbhamulō śruti ī vidhamugā ceppu cunnadi : - evaru araṇyamaṃdu śraddhagā tapassucēsi nannu upāsiṃturō vāru arcirādimārgamunu poṃdudurūni paṃcāgnividyā upāsakulaku valenē migilina saguṇabrahmō pāsakulaku kūḍa ī mārgamu ceppabaḍinadi, vēru vēru cōṭla vēru vērugā ceppabaḍinanū, mārgamu okkaṭē, bhēdamu lēdu; eṃducētananagā annicōṭla arcirādimārgamē ceppabaḍiyuṃḍuṭavalananu, gamyasthānamaina brahmalōkamu anniṃṭilōnū ceppabaḍinadi okaṭē yaguṭacētanu. aṃducēta brahmalōkamunaku pōvumārgamu vēru vērugā ceppabaḍinanu adi okkaṭē anunadi nirthāraṇa.)

  1. “adhaya ducchaivāṅa bhavyaṃ kurvaṃti, yadicanā dciṣamēvābhi saṃbhavaṃtyarbhiṣō aha, rahna apūrvamāṇapakṣādyān ṣaḍudajñēti māsāṃstā nmāsēbhyaḥ saṃvatsaraṃ, sa vatsarādityaṃ, ādityāccāṃ prayasaṃ,caṃdramanō vidyutaṃ, tatpuruṣō amānavaḥ. sa ēvān brahmagamayatyēṣa dēpa dhō brahma pathaṃ,

ē tēna pratipadyau mānāḥ imaṃ mānavaṃ āvartaṃ nāvartaṃtē, nāvartaṃtē” (chāṃdō- 5-10, 1-2)

(brahmōpāsana cēsinavāḍu canipōyinatarvāta tējōbhimāna dēvatanu poṃdunu. akkaḍanuṃḍi pagaṭi abhimāna dēvatanu cērunu, akkaḍanuṃḍi śukkapakṣābhimānadēvatanu tarvāta uttarāyaṇābhimāna dēvatanu, varusagā, saṃvatsarābhimānadēvatanu, sūryuni, caṃdruni, merupunu ceṃdunu. brahmalōkamunuṃḍivaccina oka divyapuruṣuḍu - mānavātītuḍainavāḍu - vacci vārini brahmalōkamunaku tīsukonipōvunu.idiyē dēvayānamu, lēka dēvamārgamu. idiyē brahmanu ceṃduṭaku mārgamu. ī mārgamunaveḷḷinavāru marala saṃsāramulō paḍaru - marala janmiṃcaru - vāru caturmukhabrahmatō kalisi muktinoṃduduru - ani śruti ceppucunnadi - idiyē kramamukti.)

  1. “arcirādayaḥ ātivāhakāḥ kāryabrahmagaṃ tṛūṇāṃ gama yi tāraḥ” eṃducētananagā : -

“talliṃgāt”, tatpuruṣō amānavaḥ, sa ēvān brahmagamayati “ityamānuṣa puruṣasya vidyullōkaṃ prāptānupāsakān prati gamayi tṛtva śravaṇādityarthaḥ”.

(“agnirjyōti rahaśśuklaḥ ṣaṇmāsā uttarāyaṇaṃ” ani ceppabaḍina arcirādulu - arcissu modalainavi - ātivāhakulu. kāryabrahmanu poṃdagōruvārini ā lōkamunaku cērpiṃcuvāru, eṃducētananagā - “ā puruṣuḍu vārini brahmalōkamārgamuna tīsukoni veḷḷuvāḍu. amānavuḍu - mānavuḍukānivāḍu - atimānavakāryamaina brahmalōkamunu cērpiṃcuvāḍu” ani śrutilōceppabaḍiyunnadi kanuka.)

  1. “adhōttarēṇa tapasā brahma caryēṇa, śraddhayā vidyayā ātmānamanviṣya āditya mabhijāyaṃtē. ē tadvai prāṇānā māyatanaṃ, ē tadamṛtamabhayaṃ ē tatparāyaṇaṃ. ē tasmānna punarāvartatē” iti śrutiḥ.

“svadharmastapaḥ, tapō brahmacarya vidyā śraddhābhiḥ ātmānaṃ dhyātvā,tayādhyā na vidyayā uttaraṃ dēvayānamārgaṃ prāpya, tēna uttarēṇapathā ādityadvārā saguṇabrahmasthānaṃ gacchaṃti, ētadvai brahma, prāṇānāṃ vyaṣṭi rūpāṇāṃ āyatanaṃ, liṃgātmakaṃ, hiraṇyagarbharūpaṃ vastu tastuētadamṛtādirūpaṃ, nirguṇaṃ, sarvādhiṣṭhānaṃ. ataḥ kāryabrahma prāpya tatsvarūpaṃ nirguṇaṃ jñātvā mucyaṃtē - ityarthaḥ. agni rēva dēvatā, ēvaṃ aharādyā dēvatā ēvasmṛtau uktāḥ. asminnapāsakē mṛtē sati yadiputrādayaḥ śavyaṃ śavasaṃskārādikaṃ kurvaṃti, yadica sakurvaṃti, ubhayadhāpi upāstimahimnā arcirādi dēvān kramēṇa gacchaṃti arciṣamagniṃ, tatō aha rahna śśuklapakṣaṃ, tataḥ uttarāyaṇaṃ, tasmāt saṃvatsaraṃ, tatō dēvalōkaṃ tatō vāyuṃ, vāyōrādityaṃ, tataścaṃdraṃ, caṃdrāt vidyutaṃ gatvā, tatra vidyulōkē sthitān upāsakān mānavaḥ puruṣō brahmalōkādāgatya kāryaṃ brahmalōkaṃ prāpayati. ē ṣō arcirādibhiḥ dēvaiḥ viśiṣṭō dēvapathōgaṃtadyēna brahmaṇā yōvāt brahma patha ścaētēna kāryaṃ brahma pratipadyamānā upāsakāḥ imaṃ mānavaṃ manōssargamāvartaṃ, janmamaraṇāvṛttiyuktaṃ vādartaṃtē” (bhāṣya ratna prabhā)

(ikkaḍa tapassu anagā, svadharmamunu pāṭiṃcuṭa. tana āśramamunaku nirṇītamaina dharmamunu pāṭiṃcucu, brahmacaryamu, vidyā, śraddhalatō paramātmanu dhyāniṃcucu, ā dhyānavidyābalamuna utartamārgamaina dēvayānamārgamu poṃdi, āmārgamumīdugā ādityunidvārā saguṇabrahmasthānamunu poṃdunu. ī ceppina saguṇabrahmayē vyaṣṭi samaṣṭirūpamaina prāṇulaku āyatanamu, - liṃgātmakamu - hiraṇyagarbha rūpamu. vāstavamugā idiyē nirguṇamu, anniṃṭiki adhiṣṭānamainadi, mōkṣarūpamainadi. aṃducēta ī kāryabrahmanu poṃdi dānisvarūpamu nirguṇamani telisikoni muktini poṃduduru. paina ceppina dānilō agni ani ceppinadi oka dēvata. ahassu modalagunavikūḍa dēvatalē ani smṛtilō ceppabaḍinadi. upāsakuḍu maraṇiṃcinatarvātātani putruḍu modalaguvāru śavasaṃskāramu cēsinanu cēyakapōyinanu upāsanāmahimavalla ī upāsakuḍu arcirādi dēvatalanu, kramamugā okari tarvāta okarini, poṃdunu. arcissunuṃḍi agnini, tarvāta pagaṭini, dāni tarvāta śuklapakṣamunu, ā tarvāta uttarāyaṇamunu, tarvāta saṃvatsaramunu, tarvāta dēvalōkamu, tarvāta vāyuvu, vāyuvu tarvāta ādityuni, caṃdruni, vidyut nu poṃdunu. akkaḍa vidyullōkamulōnunna upāsakulaku brahmalōkamunuṃḍi oka puruṣuḍu vacci kāryabrahmalōkamunaku tīsukoni veḷḷunu. ī prakāramugā arcirādulanu dēvatalacē viśṣiṣṭamaiana dēvamārgamu dvārā pōyi brahmanu kaliyuṭacēta idi brahmapathamu - brahmamārgamu, dēvayānamu. ī kāryābrahmanu poṃdina upāsakulu janmamaraṇamulatō kūḍiyunna saṃsāramunaku tirigirāru -)

  1. “yatrakālē tvanāvṛtti, māvṛttiṃcaiva yōginaḥ |

prayātā yāṃti taṃ kālaṃ pakṣyāmi bharatarṣabha |

agnirjyōti tirahaśśuklaḥ ṣaṇmāsā uttarāyaṇaṃ |

tatra prayātā gaccaṃti brahma brahmavidō janāḥ |

dhūmō rātristathā kṛṣṇa ṣaṇmāsā dakṣiṇāyanaṃ |

tatra cādramasaṃ jyōtiḥ yōgīprāpya nivartatē |

śuklakṛṣṇa gatīhyētē jagataḥ śāśvatīmatē |

ēkayā yātyanā vṛtti manyayā (ā)vartatē punaḥ ||“. (śrīmadbhgavadgīta- 8 - 23 to 26)

(kālakramamuna yōgulu canipōyinatarvāta ā vṛttini, anāvṛttini - tirigi janmiṃcuṭa, tirigi janmamunu poṃdaka mōkṣamunu poṃduṭa - eṭlu agunō anuviṣayamu guṟiṃci ceppucunnānu - agni, jyōti, ahaḥ, śuklamu, uttarāyaṇamu, vīṭi abhimānadēvatalu vārini brahmalōkamu poṃdiṃcedaru - ā prakāramugā veḷḷinavāru tirigi saṃsāramulō paḍaru - tirigi janmiṃcaru. dhūmamu, rātri, kṛṣṇapakṣamu, dakṣiṇāyanamu - ī mārgamugā veḷḷinavāru tirigivacci janmamu poṃduduru. ī reṃḍumārgamulanu arcirādimārgamu, dhūmādimārgamani yaṃduru.)

“arcirādi gatiḥ śuklā dhī parakāśama yatvataḥ |

dhūmādigatiḥ kṛṣṇā jñānahīnatayā tamaḥ ||” (gītābhāvaprakāśamu - 8 - 144)

(arcirādulatōkūḍina mārgamu śuklamu - ā mārgamugā veḷḷinavāru jñānulu - brahmajñānamukalavāru kanuka adi śuklamu, kāṃtivaṃtamu -dāri śubhramugā kanabaḍunadi - brahmajñānamulēnivāru veḷḷunadi vāriki mārgamu teliyadu, kanabaḍadu kanuka adi dhūmādimārgamu - pogatōkūḍina cīkaṭimārgamu ani ceppabaḍinadi.)

  1. kēṣāṃci dūrdhva rētaḥ svāśramēṣu yadhōkta dharmānuṣṭhānavatāṃ sūryōlakṣitēna arcirādimārgēṇa brahmalōkaṃ gatvā brahmasamīpē (a) vasthānaṃ sāmīpya rūpāmuktiḥ - tathā ca śrutiḥ –

“tapaśśraddhē yēpya vasaṃtyaraṇyē śāṃtāḥ vidvāṃsō bhaikṣa caryāṃ caraṃtaḥ |

sūryadvārēṇa tē virajāḥ prayāṃti yatrāmṛtassapuruṣō hyavya yātmā”.

(koṃtamaṃdi ūrdhvarētaskulu, vāri āśramamulalō śāstramulō vidhiṃcinaprakāramu dharmamunanuṣṭhiṃcinavāru sūryuḍu upalakṣaṇamugāgala arcirādimārgamunanusariṃci brahmalōkamu veḷḷi, brahmasamīpamunu poṃdi sāmīpyarūpamaina muktini poṃduduru - dīnini guṟiṃci śruti yī prakāramugā ceppucunnadi - śraddhatō tapassu cēyucu śāṃtulai araṇyamaṃdu nivasiṃcu, bhikṣāṭanacē jīviṃcu vidvāṃsulu ē vidhamaina kaṣṭamu lēnivārai sūryamaṃḍalamudvārā avyayātma ayina puruṣuni ceṃduduru.)

  1. sarvōpāsanāsu pratīka bhinnāsu arcirādi prāptiriti siddhaṃ.

(paramātmaku pratigā - badulugā - ē vigrahamu modalaguvāṭini koni upāsiṃcinanu ā upāsanala phalitamugā upāsakulu arcirādimārgamumīdugā veḷḷuṭa siddhamu - veḷḷudurani siddhāṃtamu cēyabaḍinadi.)

  1. “sī. maṟiyu nahaṃkāra mamakāra śūnyulai yarthi vartiṃpucu narcirādi

mārga gatuṃḍunu mahanīya carituṃḍu viśvatōmukhuḍunu vimala yaśuḍu

jagadudbhava sthāna saṃhāra kāraṇuṃ ḍavyayu ḍajuḍu parāparuṃḍu

puruṣōttamuḍu navapuṃḍarīkākṣuṃḍu naina sarvēśvaru naṃdu boṃdi

tē. mānirāpunārāvṛtti mārgamaina

pravima lānaṃdatējō virājimāna

divyapadamuna sukhiyiṃcu dhīramatulu

maralirā rennaṭiki janmamula boṃda.” (śrīmadāṃdhra mahābhāgavatamu - 3 - 32 - 1008)

  1. “svacchaṃda maraṇulaina yōgīśvarulacēta vāṃcitaṃbagu nuttarāyaṇaṃbu - -”. (śrīmadāṃdhra mahābhāgavatamu - 1 - adhyā - 9 - 178)

(kōrukoninappuḍu maraṇamukaluguṭaku varamupoṃdina bhīṣmuḍu modalagu yōgulu nuttarāyaṇaṃbunaṃdu maraṇamu kōruduru - aṭlaina arcirādi mārgamuna bhagavaṃtuni cēri marala janmiṃcaru.)

  1. “dvāvimau puruṣau lōkē sūryamaṃdala bhēdinau |

parivrādyōgayuktaśca raṇī cābhimukhō hataḥ ||“.

(lōkamaṃdu yōgiyaina parivrājakuḍu, yuddhamaṃdu venukaku tirugakayuddhamu cēyucū canipōvuvāḍu - ī iddaru sūryāmaṃḍalamunu bhēdiṃcukoni pōvuvāru, arcirādimārgamuna pōvuvāru.)

  1. ī mārgamu dēvatulacēta poṃdiṃpabaḍucunnadi kanuka dēvayānamu - dēvamārgamu, dēvapathamu - aniyu, brahmalōkamupoṃduṭaku mārgamu aguṭavalana brahmapathamu ani aṃduru.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.