అర్ఘమర్హతీత్యర్ఘ్యం, అర్ఘం పూజాం అర్హతీత్యర్ఘ్యం. (పూజకు తగినది.)
అర్ఘః పూజావిధిః, తదర్థం ద్రవ్యం అర్ఘ్యం.
(అర్ఘము అనగా పూజచేయువిధి - పూజకొఱకూయిన ద్రవ్యము, వస్తువు.)
(అర్ఘమనగా పూజ, పూజకొఱకు అయిన ద్రవ్యము - పూజచేయుటకు తగినద్రవ్యము,సామగ్రి - పూజాద్రవ్యము.)
“ఆవః క్షీరం, కుశాగ్రంచ, దధి, సర్పిః సతంథులం |
యదః సిద్ధార్థకశ్చైవ అష్టాంగో (అ) ర్ఘః ప్రకీర్తితః ||“.
(నీరు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, అక్షతలు, గఱిక, నువ్వులు, దర్భ.)
arghamarhatītyarghyaṃ, arghaṃ pūjāṃ arhatītyarghyaṃ. (pūjaku taginadi.)
arghaḥ pūjāvidhiḥ, tadarthaṃ dravyaṃ arghyaṃ.
(arghamu anagā pūjacēyuvidhi - pūjakoṟakūyina dravyamu, vastuvu.)
(arghamanagā pūja, pūjakoṟaku ayina dravyamu - pūjacēyuṭaku taginadravyamu,sāmagri - pūjādravyamu.)
“āvaḥ kṣīraṃ, kuśāgraṃca, dadhi, sarpiḥ sataṃthulaṃ |
yadaḥ siddhārthakaścaiva aṣṭāṃgō (a) rghaḥ prakīrtitaḥ ||“.
(nīru, pālu, perugu, tēne, neyyi, akṣatalu, gaṟika, nuvvulu, darbha.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.