← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అరిషట్కము ariṣaṭkamu

Original — తెలుగు
  1. “కామ క్రోధౌ లోభ మోహే మదో, మాత్సర్యమేవచ |

ఏతే అరిషట్కాః - - - ||” (వరాహోపనిషత్)

(కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అను ఆరు శత్రువులవంటివాటి సముదాయము.)

(చూడుము - ‘అరిషడ్వర్గము’) (షణ్ణాం వర్గః షడ్వర్గః)

Transliteration
  1. “kāma krōdhau lōbha mōhē madō, mātsaryamēvaca |

ētē ariṣaṭkāḥ - - - ||” (varāhōpaniṣat)

(kāma krōdha lōbha mōha mada mātsaryamulu anu āru śatruvulavaṃṭivāṭi samudāyamu.)

(cūḍumu - ‘ariṣaḍvargamu’) (ṣaṇṇāṃ vargaḥ ṣaḍvargaḥ)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.