← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అరిత్రితయము aritritayamu

Original — తెలుగు

కామః క్రోధః, తథా లోభః ఇతి గీతోక్తాః త్రయోరిపవః.

(ముగ్గురు శత్రువులు - కామము, క్రోధము, లోభము అను ముగ్గురు శత్రువులు శ్రీమద్భగవద్గీతలో చెప్పబడినవి.) (చూడుము - ‘అరిషడ్వర్గము’)

Transliteration

kāmaḥ krōdhaḥ, tathā lōbhaḥ iti gītōktāḥ trayōripavaḥ.

(mugguru śatruvulu - kāmamu, krōdhamu, lōbhamu anu mugguru śatruvulu śrīmadbhagavadgītalō ceppabaḍinavi.) (cūḍumu - ‘ariṣaḍvargamu’)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.