← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అర్కవర్ణః arkavarṇaḥ

Original — తెలుగు

శుద్ధ సత్వ మూర్తిః. -

(రజస్తమోగుణములచేత కలుషితముకాని కేవల సత్వగుణముకలవాడు.)

Transliteration

śuddha satva mūrtiḥ. -

(rajastamōguṇamulacēta kaluṣitamukāni kēvala satvaguṇamukalavāḍu.)

English

One of the form of pure sattva, uncontaminated by rajas and tamas.