← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అర్పణం arpaṇaṃ

Original — తెలుగు
  1. అర్ప్యతే అనేన ఇత్యర్పణం - హవిః.

(దీనిచేత అర్పితమగుచున్నది. అందుచేత ఇది అర్పణము - అగ్నిహోత్రమునందు అర్పించునది -హవిస్సు.)

  1. అర్పించుట.

  2. “బ్రహ్మణ్యారోపితత్వాత్ తత్సర్వం బ్రహ్మైవ నేతరత” (గీతాభావప్రకాశము - 4 - 166)

(బ్రహ్మమందారోపితమైనవన్నియు బ్రహ్మమే - యజ్ఞము చేయునపుడు దాని భాగములన్నియు బ్రహ్మమే - “బ్రహ్మార్పణంబ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నేబ్రహణాహుతం”.

(అర్పించుట బ్రహ్మ, అగ్నిలో అర్పించబడిన హవిస్సు బ్రహ్మ, అగ్ని బ్రహ్మ, అర్పించినది హతమగుట బ్రహ్మ చేతనే - హుతముచేయువాడు బ్రహ్మమే.)

  1. “క. కరణత్రయంబుచేతను

నరుడేకర్మంబుసేయునయ్యై వేళన్

హరికర్పణమని పలుకుట

పరువడి సుజ్ఞానమండ్రు పరమ మునీంద్రుల్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 42)

Transliteration
  1. arpyatē anēna ityarpaṇaṃ - haviḥ.

(dīnicēta arpitamagucunnadi. aṃducēta idi arpaṇamu - agnihōtramunaṃdu arpiṃcunadi -havissu.)

  1. arpiṃcuṭa.

  2. “brahmaṇyārōpitatvāt tatsarvaṃ brahmaiva nētarata” (gītābhāvaprakāśamu - 4 - 166)

(brahmamaṃdārōpitamainavanniyu brahmamē - yajñamu cēyunapuḍu dāni bhāgamulanniyu brahmamē - “brahmārpaṇaṃbrahma havirbrahmāgnēbrahaṇāhutaṃ”.

(arpiṃcuṭa brahma, agnilō arpiṃcabaḍina havissu brahma, agni brahma, arpiṃcinadi hatamaguṭa brahma cētanē - hutamucēyuvāḍu brahmamē.)

  1. “ka. karaṇatrayaṃbucētanu

naruḍēkarmaṃbusēyunayyai vēḷan

harikarpaṇamani palukuṭa

paruvaḍi sujñānamaṃḍru parama munīṃdrul”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 42)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.