బ్రహ్మానందైక విగ్రహా, దేవీ. (బ్రహ్మానందమొక్కటే రూపముగాగలది, దేవి.)
“అర్థమాత్రాపరం వదా” ఇతి వచనాత్ అర్థమార్థా వాచ్యత్వేన బ్రహ్మ ప్రతిపాదితం.
(అర్ర్థమాత్ర అనగా పరమపదమని చెప్పుటచేత అర్థమాత్ర అనగా పరబ్రహ్మయే - చెప్పబడుచున్నది.)
ఆకారోబ్రగవాన్ బ్రహ్మ ఉకారో విష్ణురుచ్యతే |
మకారో భగవాన్ రుద్రః అర్థమాత్రా పరంపదం ||“.
“అర్థమాత్రా స్తితా నిత్యా” ఇతి స్మృతిః - తద్రూపిణీ -
(“ఓం” అను ఏకాక్షరము అ, ఉ, మ అను మూడు అక్షరములు కలిసి ఏర్పడినది - అందులోని అకారాంశము బ్రహ్మను తెలియచేయును, ‘ఉ’ కారాంశము విష్ణుని తెలియచేయును, మకారాంశము రుద్రుని తెలియచేయును. అర్థమాత్ర పరమపదమును తెలియచేయును అని స్మృతి. అట్టి అర్థమాత్రరూపిణి, పరమపద రూపిణి దేవీ.)
brahmānaṃdaika vigrahā, dēvī. (brahmānaṃdamokkaṭē rūpamugāgaladi, dēvi.)
“arthamātrāparaṃ vadā” iti vacanāt arthamārthā vācyatvēna brahma pratipāditaṃ.
(arrthamātra anagā paramapadamani ceppuṭacēta arthamātra anagā parabrahmayē - ceppabaḍucunnadi.)
ākārōbragavān brahma ukārō viṣṇurucyatē |
makārō bhagavān rudraḥ arthamātrā paraṃpadaṃ ||“.
“arthamātrā stitā nityā” iti smṛtiḥ - tadrūpiṇī -
(“ōṃ” anu ēkākṣaramu a, u, ma anu mūḍu akṣaramulu kalisi ērpaḍinadi - aṃdulōni akārāṃśamu brahmanu teliyacēyunu, ‘u’ kārāṃśamu viṣṇuni teliyacēyunu, makārāṃśamu rudruni teliyacēyunu. arthamātra paramapadamunu teliyacēyunu ani smṛti. aṭṭi arthamātrarūpiṇi, paramapada rūpiṇi dēvī.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.