← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అర్థాంగి arthāṃgi

Original — తెలుగు
  1. వ. ” --- పురుషునకు నంగనవలన ధర్మార్థకామంబులు సిద్ధించు - కర్ణధారుండు నావచేత బయోధిగడచు చందంబున గృహమేధి సర్వాశ్రమవాసుల నరసి రక్షించుచు, నిజాశ్రమంబున వ్యసనార్ణవంబు దరియింపచేయు భార్య పురుషునందు నర్థంబు, భార్యయందు సకలగృహకార్య భారంబునుంజేర్చి, పురుషుండు నిశ్చింతుడై సుఖియించుచుండు, మఱియు నితరాశ్రయ దుర్జయంబులైన యింద్రియ శత్రువర్గంబుల భార్యా సమేతుండైన గృహస్తుండు. దుర్గాధిపతియైనరాజు శత్రుసంఘంబుల జయించు చందంబున లీలామాత్రంబునం జయించు --- ” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 3 - 14 - 459)

  2. శివుని భార్య అయిన పార్వతి శివుని శరీరములో అర్థభాగము - శివుడు అర్థనారీశ్వరుడు - అందుచేత పార్వతి అర్థాంగి - దీనిని బట్టియే కాబోలు లోకములో భార్య భర్తయొక్క అర్థాంగి అని ప్రతీతి.)

Transliteration
  1. va. ” --- puruṣunaku naṃganavalana dharmārthakāmaṃbulu siddhiṃcu - karṇadhāruṃḍu nāvacēta bayōdhigaḍacu caṃdaṃbuna gṛhamēdhi sarvāśramavāsula narasi rakṣiṃcucu, nijāśramaṃbuna vyasanārṇavaṃbu dariyiṃpacēyu bhārya puruṣunaṃdu narthaṃbu, bhāryayaṃdu sakalagṛhakārya bhāraṃbunuṃjērci, puruṣuṃḍu niściṃtuḍai sukhiyiṃcucuṃḍu, maṟiyu nitarāśraya durjayaṃbulaina yiṃdriya śatruvargaṃbula bhāryā samētuṃḍaina gṛhastuṃḍu. durgādhipatiyainarāju śatrusaṃghaṃbula jayiṃcu caṃdaṃbuna līlāmātraṃbunaṃ jayiṃcu --- ” (śrīmadāṃdhra mahābhāgavatamu - 3 - 14 - 459)

  2. śivuni bhārya ayina pārvati śivuni śarīramulō arthabhāgamu - śivuḍu arthanārīśvaruḍu - aṃducēta pārvati arthāṃgi - dīnini baṭṭiyē kābōlu lōkamulō bhārya bhartayokka arthāṃgi ani pratīti.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.