ప్రమాణములలో నొకటి.
కారణమునకు విరుద్ధమగు కార్యమును చూచి దానికి తగిన కారణమునూహించుట. “దేవదత్తుడు బలిసియున్నాడు, కాని వాడు పగలు భోజనము చేయడు” అని చెప్పినప్పుడు భోజనము అసలే చేసియుండని యడల బలిసియుండడు- కనుక వాడు రాత్రి భోజనము చేయుచుండును అని నిర్ణయించుకొనుట.
pramāṇamulalō nokaṭi.
kāraṇamunaku viruddhamagu kāryamunu cūci dāniki tagina kāraṇamunūhiṃcuṭa. “dēvadattuḍu balisiyunnāḍu, kāni vāḍu pagalu bhōjanamu cēyaḍu” ani ceppinappuḍu bhōjanamu asalē cēsiyuṃḍani yaḍala balisiyuṃḍaḍu- kanuka vāḍu rātri bhōjanamu cēyucuṃḍunu ani nirṇayiṃcukonuṭa.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.