← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అర్థరథుడు artharathuḍu

Original — తెలుగు
  1. “రధీత్వేకేన యోయుద్ధ్యేత్ తన్న్యూనో (అ) ర్థరధీమతః |” (గీతాభావప్రకాశః -1 - 44)

(ఒక్క యోధునితో యుద్ధము చేయువాడు రధుడు. అతనికంటె తక్కువవాడు అర్థరథుడు.)

  1. సంపూర్ణ రధికుడు కానివాడు, సమరధునికంటె తక్కువవాడు.
Transliteration
  1. “radhītvēkēna yōyuddhyēt tannyūnō (a) rtharadhīmataḥ |” (gītābhāvaprakāśaḥ -1 - 44)

(okka yōdhunitō yuddhamu cēyuvāḍu radhuḍu. atanikaṃṭe takkuvavāḍu artharathuḍu.)

  1. saṃpūrṇa radhikuḍu kānivāḍu, samaradhunikaṃṭe takkuvavāḍu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.