← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అర్థవాదము arthavādamu

Original — తెలుగు
  1. ఆమ్నాయేషు యేవాదాః అర్థవాదాః.

(ఆమ్నాయములందు - వేదమునందు - చెప్పబడిన వాదములు.)

  1. వేదములందు ‘ఇదివిధిగాచేయవలసినది’ అని విధించువాక్యములకు, ‘ఇది చేయకూడదు’ అని నిషేధించబడిన వాక్యములకు అర్థమును బోధించు వాక్యములు.

  2. ప్రకరణ ప్రతిపాద్యస్య తత్ర తత్ర ప్రశంసనం అర్థవాదః.

(వేదములో ప్రతిపాదించిన విషయము గిఱించి అక్కడక్కడ ప్రశంసించి చెప్పుట)

Transliteration
  1. āmnāyēṣu yēvādāḥ arthavādāḥ.

(āmnāyamulaṃdu - vēdamunaṃdu - ceppabaḍina vādamulu.)

  1. vēdamulaṃdu ‘idividhigācēyavalasinadi’ ani vidhiṃcuvākyamulaku, ‘idi cēyakūḍadu’ ani niṣēdhiṃcabaḍina vākyamulaku arthamunu bōdhiṃcu vākyamulu.

  2. prakaraṇa pratipādyasya tatra tatra praśaṃsanaṃ arthavādaḥ.

(vēdamulō pratipādiṃcina viṣayamu giṟiṃci akkaḍakkaḍa praśaṃsiṃci ceppuṭa)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.