(పురుషార్థముల గుఱించిగాని, పరమపురుషార్థమైన మోక్షమును గుఱించిగాని ఆశ్రయించవలసినది.)
(పురుషార్థముల నిమిత్తము సేవించవలసినది, సేవించవలసిన అవసరము.)
(భోగభాగ్యములననుభవించు ప్రయోజనమునకు సంబంధించినది.)
(ఒక ప్రయోజనము నిమిత్తము క్రియను సాధించుటకు ఆశ్రయించుట.)
అర్థ ఏవ వ్యపాశ్రయః, స్వీకరణీయం. (అర్థమే ఒక వ్యపాశ్రయము, స్వీకరించతగినది.)
అర్థ వ్యపాశ్రయోనామ అర్థప్రాప్తిః; అర్థస్య వ్యాపాశ్రయః ప్రాప్తిః యేన దర్శనాదినా వ్యాపారేణ భవతి.
(అర్థవ్యాపాశ్రయమనగా అర్థప్రాప్తి; అర్థములను - చతుర్విధపురుషార్థములను, లేక, పరమపురుషార్థమైన మోక్షమును, లేక కోరిన కోరికలను పొందుట, భగవద్దర్శనము మొదలగు పనులచే కలుగు అర్థప్రాప్తి.)
ఆత్మన్యేవచ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే |
నైవ తస్యకృతే నార్థో నాకృతే నేహ కశ్చన |
న చాస్య సర్వ బూతేషు కశ్చిదర్థవ్యాపాశ్రయః ||” (శ్రీమద్భగవద్గీత - 3 - 17, 18)
(ఆత్మయందే రమించువాడు, ఆత్మధ్యానముచేతనే తృప్తిని పొందువాడు, ఆత్మధ్యానమునందు సంతుష్టిపొందువాడు - ఇట్టివానికి చేయవలసిన పని యేమియు లేదు. అట్టివాడు ఏ పని చేసినను ప్రయోజనము లేదు, ఏ పని చేయకున్నను ప్రయోజనము లేదు – సర్వభూతముల యెడల అట్టివాడు అర్థించి - కోరి - ఆశ్రయించవలసిన అవసరము లేదు.)
(puruṣārthamula guṟiṃcigāni, paramapuruṣārthamaina mōkṣamunu guṟiṃcigāni āśrayiṃcavalasinadi.)
(puruṣārthamula nimittamu sēviṃcavalasinadi, sēviṃcavalasina avasaramu.)
(bhōgabhāgyamulananubhaviṃcu prayōjanamunaku saṃbaṃdhiṃcinadi.)
(oka prayōjanamu nimittamu kriyanu sādhiṃcuṭaku āśrayiṃcuṭa.)
artha ēva vyapāśrayaḥ, svīkaraṇīyaṃ. (arthamē oka vyapāśrayamu, svīkariṃcataginadi.)
artha vyapāśrayōnāma arthaprāptiḥ; arthasya vyāpāśrayaḥ prāptiḥ yēna darśanādinā vyāpārēṇa bhavati.
(arthavyāpāśrayamanagā arthaprāpti; arthamulanu - caturvidhapuruṣārthamulanu, lēka, paramapuruṣārthamaina mōkṣamunu, lēka kōrina kōrikalanu poṃduṭa, bhagavaddarśanamu modalagu panulacē kalugu arthaprāpti.)
ātmanyēvaca saṃtuṣṭastasya kāryaṃ na vidyatē |
naiva tasyakṛtē nārthō nākṛtē nēha kaścana |
na cāsya sarva būtēṣu kaścidarthavyāpāśrayaḥ ||” (śrīmadbhagavadgīta - 3 - 17, 18)
(ātmayaṃdē ramiṃcuvāḍu, ātmadhyānamucētanē tṛptini poṃduvāḍu, ātmadhyānamunaṃdu saṃtuṣṭipoṃduvāḍu - iṭṭivāniki cēyavalasina pani yēmiyu lēdu. aṭṭivāḍu ē pani cēsinanu prayōjanamu lēdu, ē pani cēyakunnanu prayōjanamu lēdu – sarvabhūtamula yeḍala aṭṭivāḍu arthiṃci - kōri - āśrayiṃcavalasina avasaramu lēdu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.