← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అశబ్దం aśabdaṃ

Original — తెలుగు
  1. శబ్దాది గుణ శూన్యం.(శబ్దము మొదలగు గుణములు లేనిది).

  2. అవేద ప్రమాణత్వాత్ అశబ్దం -(శబ్దమనగా వేదము - వేదము ప్రమాణముగా లేనిది).

  3. యస్మిన్ శబ్దః ఏవ ప్రమాణం న భవతి తత్ అశబ్దం, అనుమానికం.

(దేనియందు వేదము ప్రమాణముకాదో అది అశబ్దము, అనగా అనుమానము ద్వారా గ్రహించవలసినది).

  1. “అశబ్ద మస్పర్శ మరూప మవ్యయం”. (బ్రహ్మ శబ్దము మొదలగు గుణములు లేనిది).
Transliteration
  1. śabdādi guṇa śūnyaṃ.(śabdamu modalagu guṇamulu lēnidi).

  2. avēda pramāṇatvāt aśabdaṃ -(śabdamanagā vēdamu - vēdamu pramāṇamugā lēnidi).

  3. yasmin śabdaḥ ēva pramāṇaṃ na bhavati tat aśabdaṃ, anumānikaṃ.

(dēniyaṃdu vēdamu pramāṇamukādō adi aśabdamu, anagā anumānamu dvārā grahiṃcavalasinadi).

  1. “aśabda masparśa marūpa mavyayaṃ”. (brahma śabdamu modalagu guṇamulu lēnidi).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.