← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అశబ్దవాది aśabdavādi

Original — తెలుగు

వేదము ప్రమాణము కానివాడు. (వేదము ప్రమాణముగా కాని వాదము చేయువాడు).

Transliteration

vēdamu pramāṇamu kānivāḍu. (vēdamu pramāṇamugā kāni vādamu cēyuvāḍu).

English

One who does not accept the Veda as authoritative; one who argues without appeal to it.