← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అసచ్చింతా asacciṃtā

Original — తెలుగు
  1. అసత్ విషయచింతా.

(సత్తుగాని విషయములగుఱించి - మంచివికాని విషయములగుఱించి - చింతించుట).

  1. దుష్ట చింతా, శబ్దాది విషయణీ. (చెడ్డ ఆలోచన - శబ్దము మొదలగు విషయములందు ఆలోచన).
Transliteration
  1. asat viṣayaciṃtā.

(sattugāni viṣayamulaguṟiṃci - maṃcivikāni viṣayamulaguṟiṃci - ciṃtiṃcuṭa).

  1. duṣṭa ciṃtā, śabdādi viṣayaṇī. (ceḍḍa ālōcana - śabdamu modalagu viṣayamulaṃdu ālōcana).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.