(మిధ్యాభినివేశము - ‘నేను, నాది, నావాడు, పైవాడు’ అని భ్రమ పడుట).
(దేహమే ఆత్మ యను అభిమానము, దానివలన కలుగు శబ్దాది విషయములందభినివేశము).
(ఇతను స్నేహితుడు, ఇతను శత్రువు, ఇది దేహము, ఇతను మనుష్యుడు, బ్రాహ్మణుడు మొదలగు అభిప్రాయము గలిగి దేహము ఆత్మ అను భ్రమ - పరమాత్మ మాయాశక్తిచేత కలిగినది, వాస్తవమైనదికాదు).
(అసత్తు అయిన దేహమునందు, దానికి సంబంధించినవాటియందు కలుగు ఆగ్రహము - నేను, నాది యను అభిమానము).
(midhyābhinivēśamu - ‘nēnu, nādi, nāvāḍu, paivāḍu’ ani bhrama paḍuṭa).
(dēhamē ātma yanu abhimānamu, dānivalana kalugu śabdādi viṣayamulaṃdabhinivēśamu).
(itanu snēhituḍu, itanu śatruvu, idi dēhamu, itanu manuṣyuḍu, brāhmaṇuḍu modalagu abhiprāyamu galigi dēhamu ātma anu bhrama - paramātma māyāśakticēta kaliginadi, vāstavamainadikādu).
(asattu ayina dēhamunaṃdu, dāniki saṃbaṃdhiṃcinavāṭiyaṃdu kalugu āgrahamu - nēnu, nādi yanu abhimānamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.