← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అసక్తాత్మా asaktātmā

Original — తెలుగు

“అసక్తః ఆత్మా అంతఃకరణం యస్య సః”. (శ్రీశంకరః)

అసక్తమానాః, అనాసక్త చిత్తః

(దేనియందు ఆసక్తిలేని అంతఃకరణము గలవాడు, మనస్సు గలవాడు).

Transliteration

“asaktaḥ ātmā aṃtaḥkaraṇaṃ yasya saḥ”. (śrīśaṃkaraḥ)

asaktamānāḥ, anāsakta cittaḥ

(dēniyaṃdu āsaktilēni aṃtaḥkaraṇamu galavāḍu, manassu galavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.