“సం మోహ వర్జితః” (శ్రీశంకరః). (మోహము లేనివాడు).
నివృత్త మోహః (మోహము తొలగినవాడు).
సంశయమూల భూతేన సమ్మోహన రహితః - (సంశయము కారణముగాగల సమ్మోహము లేనివాడు).
ధ్యాన జ సాక్షాత్కారేణ నిర్గతమోహః. (ధ్యానమువలనకలిగిన సాక్షాత్కారమువల్లపోయిన మోహము కలవాడు).
పూర్వ గృహీతాద్రజ తాదేః వి సజాతీయే శుక్తికాది వస్తూని జాతీయతా బుద్ధి నివృత్తిః -
(ముత్యపుచిప్పను చూచి దానికి విజాతీయమైన - దాని జాతిది కానటువంటి - వెండి అనుకొను బుద్ధి నివృత్తి యగుట, పోవుట).(చూడుము - ‘అసం మూఢః’).
“saṃ mōha varjitaḥ” (śrīśaṃkaraḥ). (mōhamu lēnivāḍu).
nivṛtta mōhaḥ (mōhamu tolaginavāḍu).
saṃśayamūla bhūtēna sammōhana rahitaḥ - (saṃśayamu kāraṇamugāgala sammōhamu lēnivāḍu).
dhyāna ja sākṣātkārēṇa nirgatamōhaḥ. (dhyānamuvalanakaligina sākṣātkāramuvallapōyina mōhamu kalavāḍu).
pūrva gṛhītādraja tādēḥ vi sajātīyē śuktikādi vastūni jātīyatā buddhi nivṛttiḥ -
(mutyapucippanu cūci dāniki vijātīyamaina - dāni jātidi kānaṭuvaṃṭi - veṃḍi anukonu buddhi nivṛtti yaguṭa, pōvuṭa).(cūḍumu - ‘asaṃ mūḍhaḥ’).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.