“సమ్మోహ వర్జితః” (శ్రీశంకరః). (సమ్మోహము లేనివాడు).
“అస్థిరేణ శరీరేణ స్థిరం ఆత్మానం ఏకీకృత్య మోహం సమ్మోహః, తద్రహితః”.(శ్రీరామానుజః).
(స్థిరముగా ఉండనటువంటి శరీరము, స్థిరమైన ఆత్మ ఏకమే - ఒకటే అనుకొనుట మోహము, సమ్మోహము. అదిలేనివాడు అసమ్మూఢుడు).
(సజాతీయరహితమైన ఆత్మతో ఇతర వస్తువును సజాతీయమైనదిగా చూచు మోహము సమ్మోహము – అది లేకుండుట అసమ్మోహము. అదిలేనివాడు అసమ్మూఢుడు)
“sammōha varjitaḥ” (śrīśaṃkaraḥ). (sammōhamu lēnivāḍu).
“asthirēṇa śarīrēṇa sthiraṃ ātmānaṃ ēkīkṛtya mōhaṃ sammōhaḥ, tadrahitaḥ”.(śrīrāmānujaḥ).
(sthiramugā uṃḍanaṭuvaṃṭi śarīramu, sthiramaina ātma ēkamē - okaṭē anukonuṭa mōhamu, sammōhamu. adilēnivāḍu asammūḍhuḍu).
(sajātīyarahitamaina ātmatō itara vastuvunu sajātīyamainadigā cūcu mōhamu sammōhamu – adi lēkuṃḍuṭa asammōhamu. adilēnivāḍu asammūḍhuḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.