← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అసంగ శస్త్రము asaṃga śastramu

Original — తెలుగు
  1. గుణమయ భోగా సంగాఖ్యం శస్త్రం.

(విషయమయమగు భోగములందు ఆసక్తి లేకుండుట అను శస్త్రము).

  1. “సంగరాహిత్య సహితేన జ్ఞానేన” (శ్రీ ఆనందతీర్థః).

(విషయములందు - దృశ్య పదార్థములందు ఆసక్తి లేకయుండుట జ్ఞానము అను శస్త్రము).

Transliteration
  1. guṇamaya bhōgā saṃgākhyaṃ śastraṃ.

(viṣayamayamagu bhōgamulaṃdu āsakti lēkuṃḍuṭa anu śastramu).

  1. “saṃgarāhitya sahitēna jñānēna” (śrī ānaṃdatīrthaḥ).

(viṣayamulaṃdu - dṛśya padārthamulaṃdu āsakti lēkayuṃḍuṭa jñānamu anu śastramu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.