← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అసమ్మోహః asammōhaḥ

Original — తెలుగు

“ఉపస్థితేషు కార్యేషు బోద్ధవ్యేషు చ తత్ క్షణే |

అవ్యాకులతయా సమ్యక్ ప్రవృత్తిర్యావివేకతః |

అసమ్మోహః ||“.

(మోహము లేకుండుట; విపరీతజ్ఞానము లేకుండుట - చేయవలసిన కార్యము దగ్గర పడినపుడు తెలివిగా వ్యాకులత పడకయుండుట). (చూడుము - అసం మోహః)..

Transliteration

“upasthitēṣu kāryēṣu bōddhavyēṣu ca tat kṣaṇē |

avyākulatayā samyak pravṛttiryāvivēkataḥ |

asammōhaḥ ||“.

(mōhamu lēkuṃḍuṭa; viparītajñānamu lēkuṃḍuṭa - cēyavalasina kāryamu daggara paḍinapuḍu telivigā vyākulata paḍakayuṃḍuṭa). (cūḍumu - asaṃ mōhaḥ)..

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.