← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అసారము asāramu

Original — తెలుగు
  1. న విద్యతే సారః, సుఖ విశేషో యస్మిన్, తధోక్తం.

(సారము లేనిది - ఒకవిధమైన సుఖము లేనిది).

  1. నిస్సారం, సార శూన్యం. (సారము లేనిది).

  2. నిష్ఫలం.(ఫలము లేనిది).

  3. అస్థిరం(నిలకడ లేనిది).

  4. : అసారః ఖలు సంసారః - “అసారే సంసారే”

(సంసారము సారము లేనిది, సుఖము లేనిది, దుఃఖములతో నిండి యున్నది).

Transliteration
  1. na vidyatē sāraḥ, sukha viśēṣō yasmin, tadhōktaṃ.

(sāramu lēnidi - okavidhamaina sukhamu lēnidi).

  1. nissāraṃ, sāra śūnyaṃ. (sāramu lēnidi).

  2. niṣphalaṃ.(phalamu lēnidi).

  3. asthiraṃ(nilakaḍa lēnidi).

  4. : asāraḥ khalu saṃsāraḥ - “asārē saṃsārē”

(saṃsāramu sāramu lēnidi, sukhamu lēnidi, duḥkhamulatō niṃḍi yunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.