శరీర రహితం, బ్రహ్మ. (శరీరము లేనిది; పరబ్రహ్మ).
స్థూల దేహ శూన్యం.(స్థూల దేహము లేనివాడు).
కర్మ కృత శరీర రహితః; శరీర సంబంధ రహితః.
(కర్మ ఫలితముగా కలిగినటువంటి శరీరము లేనివాడు. అట్టి శరీరముతో సంబంధము లేనివాడు).
(నామరూపములుగల సమస్త ఉపాధులను శరీరము లేనివాడు).
ఆత్మనః దేహా సంగిత్వం అశరీరత్వం. (ఆత్మకు దేహముతో సంబంధము లేకుండుటయే అశరీరత్వము).
వ్యష్టి సమష్ట్యాత్మక శరీర త్రయాపహ్నవాత్ అశరీరం.
(సృష్టిలోని సమస్త వస్తువులు వ్యష్టిగాను, సమష్టిగాను ఉన్నపుడు స్థూల సూక్ష్మ కారణ శరీరములు కలిగియున్నట్లు కనుపించినను వాటిని కప్పి పుచ్చుటచేత అశరీరము).
śarīra rahitaṃ, brahma. (śarīramu lēnidi; parabrahma).
sthūla dēha śūnyaṃ.(sthūla dēhamu lēnivāḍu).
karma kṛta śarīra rahitaḥ; śarīra saṃbaṃdha rahitaḥ.
(karma phalitamugā kaliginaṭuvaṃṭi śarīramu lēnivāḍu. aṭṭi śarīramutō saṃbaṃdhamu lēnivāḍu).
(nāmarūpamulugala samasta upādhulanu śarīramu lēnivāḍu).
ātmanaḥ dēhā saṃgitvaṃ aśarīratvaṃ. (ātmaku dēhamutō saṃbaṃdhamu lēkuṃḍuṭayē aśarīratvamu).
vyaṣṭi samaṣṭyātmaka śarīra trayāpahnavāt aśarīraṃ.
(sṛṣṭilōni samasta vastuvulu vyaṣṭigānu, samaṣṭigānu unnapuḍu sthūla sūkṣma kāraṇa śarīramulu kaligiyunnaṭlu kanupiṃcinanu vāṭini kappi puccuṭacēta aśarīramu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.