న శాస్త్ర విహితం.(శాస్త్రములో చేయవలసినది అని నిర్ణయింపబడనది).
వేదశాస్త్రాగమోక్తం వైదికం అపి అనధికారిభిః. దేశకాల ద్రవ్యక్రియాది నియమానాదరేణ యధానుష్ఠితం చ, అశాస్త్రవిహితం -
(వేదములందుకాని, శాస్త్రములందుకాని, ఆగమములందుకాని చెప్పబడియుండినదైనను, అధికారికానివారలచేత దేశకాల ద్రవ్య క్రియలు మొదలగువాటిని పాటించక చేయబడినదికూడ అశాస్త్రవిహితమే).
na śāstra vihitaṃ.(śāstramulō cēyavalasinadi ani nirṇayiṃpabaḍanadi).
vēdaśāstrāgamōktaṃ vaidikaṃ api anadhikāribhiḥ. dēśakāla dravyakriyādi niyamānādarēṇa yadhānuṣṭhitaṃ ca, aśāstravihitaṃ -
(vēdamulaṃdukāni, śāstramulaṃdukāni, āgamamulaṃdukāni ceppabaḍiyuṃḍinadainanu, adhikārikānivāralacēta dēśakāla dravya kriyalu modalaguvāṭini pāṭiṃcaka cēyabaḍinadikūḍa aśāstravihitamē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.