← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అశౌచము aśaucamu

Original — తెలుగు
  1. శుచిత్వము లేకుండుట; విహితకర్మలను చేయుటకు అధికారము లేకుండచేయునది; మైల, పురుడు మొదలగునవి).

  2. నిర్మలముగా లేకుండుట, అశుచిత్వము.

Transliteration
  1. śucitvamu lēkuṃḍuṭa; vihitakarmalanu cēyuṭaku adhikāramu lēkuṃḍacēyunadi; maila, puruḍu modalagunavi).

  2. nirmalamugā lēkuṃḍuṭa, aśucitvamu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.