← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అశేష బీజం aśēṣa bījaṃ

Original — తెలుగు

అశేషస్య. కార్య కారణస్య బీజం (కారణం) -

(సమస్తమైన కార్యములకు, కారణవస్తువులకు బీజము - కారణము - అయినది. సృష్టిలోని వస్తువులన్నియు భగవంతుని నుండియే - ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టినవి. అట్లు పుట్టిన ప్రతికారణవస్తువులోను తానుండుటవలననే దానినుండు కార్యవస్తువు పుట్టుచున్నది. ఏ వస్తువులోనైనను భగవంతుడులేనిదే దానిలోనుండి కార్యవస్తువు పుట్టదు. “అహం బీజప్రదః పితా” - (శ్రీమద్భగవద్గీత - 14 - 4)

Transliteration

aśēṣasya. kārya kāraṇasya bījaṃ (kāraṇaṃ) -

(samastamaina kāryamulaku, kāraṇavastuvulaku bījamu - kāraṇamu - ayinadi. sṛṣṭilōni vastuvulanniyu bhagavaṃtuni nuṃḍiyē - okadānilōnuṃḍi okaṭigā puṭṭinavi. aṭlu puṭṭina pratikāraṇavastuvulōnu tānuṃḍuṭavalananē dāninuṃḍu kāryavastuvu puṭṭucunnadi. ē vastuvulōnainanu bhagavaṃtuḍulēnidē dānilōnuṃḍi kāryavastuvu puṭṭadu. “ahaṃ bījapradaḥ pitā” - (śrīmadbhagavadgīta - 14 - 4)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.