← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అశేషః aśēṣaḥ

Original — తెలుగు

సృష్టికాలములో సృష్టించిన వస్తువులన్నింటిలోను, లోపల, బైట పూర్తిగా వ్యాపించియుండుటవలన ఏమియు మిగిలియుండకుండునట్లు చేయువాడు.

Transliteration

sṛṣṭikālamulō sṛṣṭiṃcina vastuvulanniṃṭilōnu, lōpala, baiṭa pūrtigā vyāpiṃciyuṃḍuṭavalana ēmiyu migiliyuṃḍakuṃḍunaṭlu cēyuvāḍu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.