← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అసితః asitaḥ

Original — తెలుగు

అబద్ధః - యద్ధి మూర్తం తత్ బద్ధ్యతే, అయంతు తద్విపరీతః, అతో (అ) సితః - (ఆత్మా).

(రూపము కలదానికి బంధము కలదు - ఆత్మ నిరాకారము, - రూపము లేనిది - కనుక బంధములేనిది,అందుచేత అసితః).

Transliteration

abaddhaḥ - yaddhi mūrtaṃ tat baddhyatē, ayaṃtu tadviparītaḥ, atō (a) sitaḥ - (ātmā).

(rūpamu kaladāniki baṃdhamu kaladu - ātma nirākāramu, - rūpamu lēnidi - kanuka baṃdhamulēnidi,aṃducēta asitaḥ).

English

Abaddhaḥ — that which has form is bound; the Self is the reverse, formless, and hence asita, unbound.