← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అస్మత్పదవాచ్యుడు asmatpadavācyuḍu

Original — తెలుగు

అహంకారాది విశిష్ట చేతనో అస్మత్పద వాచ్యః.

(నేను, నేను ఈ పని చేయుచున్నాను అను మొదలగు అభిప్రాయము - మనస్సు - గలవాడు).

Transliteration

ahaṃkārādi viśiṣṭa cētanō asmatpada vācyaḥ.

(nēnu, nēnu ī pani cēyucunnānu anu modalagu abhiprāyamu - manassu - galavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.