← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అస్నావిరం asnāviraṃ

Original — తెలుగు
  1. “స్నావాః శిరాః యస్మిన్ న విద్యంతే” (శ్రీ శంకరః)

(సిరములుకలది స్థూల శరీరము - అవిలేనిది అస్నావరము - స్థూలశరీరము లేనివాడు అని అర్థము).

  1. స్నాయుః నిరా యస్మిన్ విద్యతే తత్ స్నావిరం, స్నావిరం న భవతీతి అస్నావిరం - అనేన స్థూలశరీర ప్రతిషేధః.

(స్నాయువులు అనగ సిరములు, అవికలది స్నావిరము - స్నావిరముకానిది అస్నావిరము - అస్నావిరము అని చెప్పుటవలన స్థూల శరీరము లేనివాడు అని అర్థము).

Transliteration
  1. “snāvāḥ śirāḥ yasmin na vidyaṃtē” (śrī śaṃkaraḥ)

(siramulukaladi sthūla śarīramu - avilēnidi asnāvaramu - sthūlaśarīramu lēnivāḍu ani arthamu).

  1. snāyuḥ nirā yasmin vidyatē tat snāviraṃ, snāviraṃ na bhavatīti asnāviraṃ - anēna sthūlaśarīra pratiṣēdhaḥ.

(snāyuvulu anaga siramulu, avikaladi snāviramu - snāviramukānidi asnāviramu - asnāviramu ani ceppuṭavalana sthūla śarīramu lēnivāḍu ani arthamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.