← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అశ్రద్థ దానః aśradtha dānaḥ

Original — తెలుగు
  1. శ్రద్ధలేనివాడు.

  2. “విశ్వాస పూర్వక త్వరా రహితః” (శ్రీరామానుజః)

(నమ్మకముతో కూడియున్న వేగిఱపాటు - తొందర - లేనివాడు).

  1. శ్రద్ధా రహితాః; ఆత్మ జ్ఞానస్య ధర్మస్య అస్య స్వరూపే తత్ఫలేచ నాస్తికాః; పాపకారిణః.

(శ్రద్ధలేనివాడు, ఆత్మజ్ఞానము, ధర్మము, దాని రూపము, దానిఫలము - వీటియందు నాస్తికబుద్ధికలవారు; నమ్మకములేనివారు; పాపములను చేయువారు).

  1. “గురువేదాంత వాక్యర్థే” ఇదం ఏవం న భవత్యేవ ఇత విపర్యాయరూపా నాస్తిక్యబుద్ధిః అశ్రద్ధా, తద్వాన్ అశ్రద్ధ ధానః”

(మధుసూదనీ వ్యాఖ్య)

(గురువు చెప్పిన వాక్యములందు, వేదాంతవాక్యములందు “ఇది ఇట్లుకాదు, అవదు” అను విపరీతబుద్ధి అశ్రద్ధ - అశ్రద్ధగలవాడు అశ్రద్ధ ధానుడు).

“గురువేదాంత వాక్యార్థే విశ్వాసా భావ రూపిణీ |

నాస్తిక్య బుద్ధి రశ్రద్థా తద్వానశ్రద్ద ధానకః ||“. (గీతా భావప్రకాశము - 4 - 243)

ఉరువు బోధించిన విషయమునందు, వేదాంత వాక్యముల అర్థములందు - అనగా, ఉపనిషత్తులలో బోధించిన విషయమైన భగవంతునియందు విశ్వాసము - నమ్మకము - లేకయుండుట అనెడి నాస్తిక్య బుద్ధి కలిగియుండుట అశ్రద్ధ. అట్టి అశ్రద్ధకలవాడు అశ్రద్ధ ధానుడు).

  1. “అజ్ఞశ్చా శ్రద్ధ దానశ్చ సంశయాత్మా వినశ్యతి”

(బ్రహ్మజ్ఞానము లేనివాడు, శ్రద్ధలేనివాడు సంశయముకలవాడు నశించును).

Transliteration
  1. śraddhalēnivāḍu.

  2. “viśvāsa pūrvaka tvarā rahitaḥ” (śrīrāmānujaḥ)

(nammakamutō kūḍiyunna vēgiṟapāṭu - toṃdara - lēnivāḍu).

  1. śraddhā rahitāḥ; ātma jñānasya dharmasya asya svarūpē tatphalēca nāstikāḥ; pāpakāriṇaḥ.

(śraddhalēnivāḍu, ātmajñānamu, dharmamu, dāni rūpamu, dāniphalamu - vīṭiyaṃdu nāstikabuddhikalavāru; nammakamulēnivāru; pāpamulanu cēyuvāru).

  1. “guruvēdāṃta vākyarthē” idaṃ ēvaṃ na bhavatyēva ita viparyāyarūpā nāstikyabuddhiḥ aśraddhā, tadvān aśraddha dhānaḥ”

(madhusūdanī vyākhya)

(guruvu ceppina vākyamulaṃdu, vēdāṃtavākyamulaṃdu “idi iṭlukādu, avadu” anu viparītabuddhi aśraddha - aśraddhagalavāḍu aśraddha dhānuḍu).

“guruvēdāṃta vākyārthē viśvāsā bhāva rūpiṇī |

nāstikya buddhi raśradthā tadvānaśradda dhānakaḥ ||“. (gītā bhāvaprakāśamu - 4 - 243)

uruvu bōdhiṃcina viṣayamunaṃdu, vēdāṃta vākyamula arthamulaṃdu - anagā, upaniṣattulalō bōdhiṃcina viṣayamaina bhagavaṃtuniyaṃdu viśvāsamu - nammakamu - lēkayuṃḍuṭa aneḍi nāstikya buddhi kaligiyuṃḍuṭa aśraddha. aṭṭi aśraddhakalavāḍu aśraddha dhānuḍu).

  1. “ajñaścā śraddha dānaśca saṃśayātmā vinaśyati”

(brahmajñānamu lēnivāḍu, śraddhalēnivāḍu saṃśayamukalavāḍu naśiṃcunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.