← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అష్ట భోగములు aṣṭa bhōgamulu

Original — తెలుగు
  1. “దాసో భృత్యసుతో బంధుః వస్తువాహనమేవచ| ధనధాన్య సమృద్ధిశ్చాప్యష్టభోగాః ప్రకీర్తితాః ||.

(దాసులు, భృత్యులు, సుతులు, బంధువులు, వస్తువులు, వాహనములు, ధనము, ధాన్యము - ఇవి సమృద్ధిగాకలిగి యుండుట ఎనిమిది విధములైన భోగములు).

  1. అష్టభోగములు ఇంకొక విధముగ చెప్పబడినవి : -

(1) ధన, ధాన్య, వాహన, భోజన, వస్త్ర, సతి, స్నాన, సం యోగములు –

(2) ‘గంధ’, ‘తాంబూల’ పుష్ప, గృహ, వస్త్ర,స్త్రీ, ఆభరణ శయ్యలు.

Transliteration
  1. “dāsō bhṛtyasutō baṃdhuḥ vastuvāhanamēvaca| dhanadhānya samṛddhiścāpyaṣṭabhōgāḥ prakīrtitāḥ ||.

(dāsulu, bhṛtyulu, sutulu, baṃdhuvulu, vastuvulu, vāhanamulu, dhanamu, dhānyamu - ivi samṛddhigākaligi yuṃḍuṭa enimidi vidhamulaina bhōgamulu).

  1. aṣṭabhōgamulu iṃkoka vidhamuga ceppabaḍinavi : -

(1) dhana, dhānya, vāhana, bhōjana, vastra, sati, snāna, saṃ yōgamulu –

(2) ‘gaṃdha’, ‘tāṃbūla’ puṣpa, gṛha, vastra,strī, ābharaṇa śayyalu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.