← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అష్టాదశపురాణములు aṣṭādaśapurāṇamulu

Original — తెలుగు

పదునెనిమిది పురాణములు : -

“బ్రాహ్మం, పాద్మం, వైష్ణవం, శైవం, భాగవతం, తథా |

తధాన్యం నారదీయం చ మార్కండేయం చ సస్తమం |

ఆగ్నేయమష్టమంబైవ భవిష్యన్నవమం స్మృతం |

దశమం బ్రహ్మకైవర్తం లైంగమేవేకా దశస్మృతం |

వారాహం ద్వాదశం చైవస్కాంద చాత్ర త్రయోదశం |

చతుర్దశం వామనం చ కౌర్మం పంచదశం తథా |

(బ్రాహ్మము, పద్మపురాణము, విష్ణుపురాణము, శివపురాణము, భాగవతము, నారదపురాణము, మార్కండేయపురాణము, ఆగ్నేయపురాణము, భవిష్యత్పురాణము, బ్రహ్మకైవర్త పురాణము, లింగపురాణము, వరాహపురాణము, స్కందపురాణము, వామనపురాణము,కూర్మపురాణము, మత్స్యపురాణము, గరుడపురాణము, బ్రహ్మాండపురాణము, అని పురాణములు పదినెనిమిది).

Transliteration

padunenimidi purāṇamulu : -

“brāhmaṃ, pādmaṃ, vaiṣṇavaṃ, śaivaṃ, bhāgavataṃ, tathā |

tadhānyaṃ nāradīyaṃ ca mārkaṃḍēyaṃ ca sastamaṃ |

āgnēyamaṣṭamaṃbaiva bhaviṣyannavamaṃ smṛtaṃ |

daśamaṃ brahmakaivartaṃ laiṃgamēvēkā daśasmṛtaṃ |

vārāhaṃ dvādaśaṃ caivaskāṃda cātra trayōdaśaṃ |

caturdaśaṃ vāmanaṃ ca kaurmaṃ paṃcadaśaṃ tathā |

(brāhmamu, padmapurāṇamu, viṣṇupurāṇamu, śivapurāṇamu, bhāgavatamu, nāradapurāṇamu, mārkaṃḍēyapurāṇamu, āgnēyapurāṇamu, bhaviṣyatpurāṇamu, brahmakaivarta purāṇamu, liṃgapurāṇamu, varāhapurāṇamu, skaṃdapurāṇamu, vāmanapurāṇamu,kūrmapurāṇamu, matsyapurāṇamu, garuḍapurāṇamu, brahmāṃḍapurāṇamu, ani purāṇamulu padinenimidi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.