← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అష్టాదశవిద్యలు aṣṭādaśavidyalu

Original — తెలుగు

పదునెనిమిది విద్యలు : -

“ఆయుర్వదో ధనుర్వేదో, నీతి శాస్త్రార్థ శాస్త్రయోః |

వేదాంగాని చ వేదాని, మీమాంసా న్యాయ విస్తరః |

ధర్మశాస్త్రం పురాణంచ విద్యా వ్యాష్టా దశా ఇతి||“.

(విద్యలు పదునెనిమిది - ఆయుర్వేదము, ధనుర్వేదము, నీతిశాస్త్రము, అర్థశాస్త్రము, వేదాంగములు, వేదములు మీమాంస న్యాయశాస్త్రము, ధర్మశాస్త్రము, పురాణములు).

(అంగా నివేదాశ్చత్వారో మీమాంసో న్యాయ విస్తరః |

ధర్మశాస్త్ర పురాణం చ విద్యహ్యేతాశ్చతుర్దశ |

ఆయుర్వేదో ధనుర్వేదగాంధ్వశ్చేతి తే త్రయః |

అర్థశాస్త్రం చతుర్థం తు విద్యాహ్యష్టా దశైవతు||“)

Transliteration

padunenimidi vidyalu : -

“āyurvadō dhanurvēdō, nīti śāstrārtha śāstrayōḥ |

vēdāṃgāni ca vēdāni, mīmāṃsā nyāya vistaraḥ |

dharmaśāstraṃ purāṇaṃca vidyā vyāṣṭā daśā iti||“.

(vidyalu padunenimidi - āyurvēdamu, dhanurvēdamu, nītiśāstramu, arthaśāstramu, vēdāṃgamulu, vēdamulu mīmāṃsa nyāyaśāstramu, dharmaśāstramu, purāṇamulu).

(aṃgā nivēdāścatvārō mīmāṃsō nyāya vistaraḥ |

dharmaśāstra purāṇaṃ ca vidyahyētāścaturdaśa |

āyurvēdō dhanurvēdagāṃdhvaścēti tē trayaḥ |

arthaśāstraṃ caturthaṃ tu vidyāhyaṣṭā daśaivatu||“)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.