(అణిమ మొదలగు ఎనిమిది విధములగు ఐశ్వర్యములు కలవాడు).
(పాపము లేకుండుట మొదలగు ఎనిమిది గుణములు నిత్యము కలిగియుండువాడు).
(సమస్త భూతములందు దయకలిగియుండుట, క్షాంతి, అసూయ లేకుండుట, శౌచము, అనాయాసము, మంగళము, కార్పణ్యము లేకుండుట, దేనియందు స్పృహ లేకుండుట. ఈ ఎనిమిది గుణములుకలది ఆత్మ). (చూడుము - ‘ఆత్మ గుణములు’)
(aṇima modalagu enimidi vidhamulagu aiśvaryamulu kalavāḍu).
(pāpamu lēkuṃḍuṭa modalagu enimidi guṇamulu nityamu kaligiyuṃḍuvāḍu).
(samasta bhūtamulaṃdu dayakaligiyuṃḍuṭa, kṣāṃti, asūya lēkuṃḍuṭa, śaucamu, anāyāsamu, maṃgaḷamu, kārpaṇyamu lēkuṃḍuṭa, dēniyaṃdu spṛha lēkuṃḍuṭa. ī enimidi guṇamulukaladi ātma). (cūḍumu - ‘ātma guṇamulu’)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.