వ. “--- ఎనిమిదవసర్గంబిరువది యెనిమిది భేదంబులు కలిగి శ్వస్తనాది జ్ఞాన శూన్యంబులై యాహారాది జ్ఞానమాత్ర నిష్టంబులయి, ఘ్రాణంబువలన నెఱుంగం దగినవాని నెఱుంగుచు - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 10 - 344)
సృష్టి క్రమములో ఎనిమిదవ సర్గము - (చూడుము - ‘సృష్టి క్రమము’, ‘సర్గము’).
va. “--- enimidavasargaṃbiruvadi yenimidi bhēdaṃbulu kaligi śvastanādi jñāna śūnyaṃbulai yāhārādi jñānamātra niṣṭaṃbulayi, ghrāṇaṃbuvalana neṟuṃgaṃ daginavāni neṟuṃgucu - -” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 10 - 344)
sṛṣṭi kramamulō enimidava sargamu - (cūḍumu - ‘sṛṣṭi kramamu’, ‘sargamu’).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.