← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అష్టాంగములు aṣṭāṃgamulu

Original — తెలుగు

“శ్లో ||. యమశ్చ, నియమశ్చైవతథైవాసన మేవచ |

ప్రాణాయామస్తధా బ్రహ్మన్ ప్రత్యాహారస్తతః పరా |

ధారణా చ తథాధ్యానం సమాధిశ్చాష్టమం మునే ||“. (దర్శనోపనిషత్)

(యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి) - ఈ ఎనిమిది యోగమునకు అంగములు – (వీటిని ఒకదానితర్వాత ఒకటిని అభ్యాసముచేసి, దృఢపరచుకొనవలెను - ఇట్లుచేసిన యోగము కుదురును).

  1. “యమ, నియమాసనప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ ధ్యాన, సమాధియో (అ) ష్టాంగాని”.

(పతంజలి యోగసూత్రములు - 2 - 29). (చూడుము - 1)

యమో నియమశ్చా సనం చ ప్రాణాయామస్తతః పరం |

ప్రత్యాహారో దారణాచ ధ్యానం సార్థం సమాధినా |

అష్టాంగా న్యాహురేతాని యోగినాం యోగసిద్ధయే ||“.

(యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్ర్త్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి ఈ ఎనిమిది యోగులకు యోగము సిద్ధించుటకు అంగములు -).

Transliteration

“ślō ||. yamaśca, niyamaścaivatathaivāsana mēvaca |

prāṇāyāmastadhā brahman pratyāhārastataḥ parā |

dhāraṇā ca tathādhyānaṃ samādhiścāṣṭamaṃ munē ||“. (darśanōpaniṣat)

(yamamu, niyamamu, āsanamu, prāṇāyāmamu, pratyāhāramu, dhāraṇa, dhyānamu, samādhi) - ī enimidi yōgamunaku aṃgamulu – (vīṭini okadānitarvāta okaṭini abhyāsamucēsi, dṛḍhaparacukonavalenu - iṭlucēsina yōgamu kudurunu).

  1. “yama, niyamāsanaprāṇāyāma, pratyāhāra, dhāraṇa dhyāna, samādhiyō (a) ṣṭāṃgāni”.

(pataṃjali yōgasūtramulu - 2 - 29). (cūḍumu - 1)

yamō niyamaścā sanaṃ ca prāṇāyāmastataḥ paraṃ |

pratyāhārō dāraṇāca dhyānaṃ sārthaṃ samādhinā |

aṣṭāṃgā nyāhurētāni yōgināṃ yōgasiddhayē ||“.

(yamamu, niyamamu, āsanamu, prāṇāyāmamu, prtyāhāramu, dhāraṇa, dhyānamu, samādhi ī enimidi yōgulaku yōgamu siddhiṃcuṭaku aṃgamulu -).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.