← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అష్టాంగప్రమాణం aṣṭāṃgapramāṇaṃ

Original — తెలుగు

దోర్భ్యాం వద్భ్యాంచ జానుభ్యాం ఉరసా శిరసా దృశా |

మనసా వచసా చేతి ప్రణామో అష్టాంగ ఈరితః||.

(చేతువులు, పాదములు, జానువులు, గుండెలు, శిరస్సు. దృష్టి, మనస్సు, మాట అను ఈ ఎనిమిది అంగములతో చేయు ప్రమాణము).

“జానుభ్యాంచ తథా పద్భ్యాం పాణిభ్యా మురసా సహ |

శిరసా, వచసా, దృష్ట్యా ప్రణామో అష్టాంగ ఈరితః ||“. (చూడుము - 1).

“మనో బుద్ధ్యభిమానేన సహన్యస్య ధరాతలే |

కూర్మవచ్చతురః పాదాశ్శిరస్త త్రైవ పంచమం ||”

ఇత్యుక్తో అష్టాంగ ప్రణామః.

(మనస్సు, బుద్ధి, అభిమానము, తాబేలు నాలుగు పాదముల వలె, రెండు చేతులు, రెండు కాళ్ళు శిరస్సు - ఇవి భూమికి తగులునట్లు చేయు ప్రణామము - నమస్కారము).

  1. “భక్తి భరావ నమిత మనోబుద్ధ్యభిమాన పదద్వయ, కరద్వయ శిరోభిః అష్టాంగైః అచింతతపాంసుకర్దమ శర్కరాదికే ధరాతలే దండవత్పణిపాతః”.

(అత్యంత భక్తిచే నమ్రతవహించిన మనస్సు, బుద్ధి, అభిమానము, రెండుపాదములు, రెండుచేతులు, శిరస్సూను ఎనిమిది అవయవములచేతను - అంగములచేతను - భూమిని తగులునట్లు, కర్రవలె భూమిమీద పడినట్లు నమస్కరించుట).

Transliteration

dōrbhyāṃ vadbhyāṃca jānubhyāṃ urasā śirasā dṛśā |

manasā vacasā cēti praṇāmō aṣṭāṃga īritaḥ||.

(cētuvulu, pādamulu, jānuvulu, guṃḍelu, śirassu. dṛṣṭi, manassu, māṭa anu ī enimidi aṃgamulatō cēyu pramāṇamu).

“jānubhyāṃca tathā padbhyāṃ pāṇibhyā murasā saha |

śirasā, vacasā, dṛṣṭyā praṇāmō aṣṭāṃga īritaḥ ||“. (cūḍumu - 1).

“manō buddhyabhimānēna sahanyasya dharātalē |

kūrmavaccaturaḥ pādāśśirasta traiva paṃcamaṃ ||”

ityuktō aṣṭāṃga praṇāmaḥ.

(manassu, buddhi, abhimānamu, tābēlu nālugu pādamula vale, reṃḍu cētulu, reṃḍu kāḷḷu śirassu - ivi bhūmiki tagulunaṭlu cēyu praṇāmamu - namaskāramu).

  1. “bhakti bharāva namita manōbuddhyabhimāna padadvaya, karadvaya śirōbhiḥ aṣṭāṃgaiḥ aciṃtatapāṃsukardama śarkarādikē dharātalē daṃḍavatpaṇipātaḥ”.

(atyaṃta bhakticē namratavahiṃcina manassu, buddhi, abhimānamu, reṃḍupādamulu, reṃḍucētulu, śirassūnu enimidi avayavamulacētanu - aṃgamulacētanu - bhūmini tagulunaṭlu, karravale bhūmimīda paḍinaṭlu namaskariṃcuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.