(నీరు, అగ్ని, సోమయాజి, సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, వాయువు, భూమి - ఈ ఎనిమిది శివుని అష్టమూర్తులు).
అష్టౌ భూమ్యాది పంచమహాభూతాని, చంద్ర సూర్య యజ్వానశ్చ ఇతి త్రయః ఏవం యే వం మూర్తయః యస్య సః, శివః.
(భూమి మొదలగు అయిదు మహాభూతములు, చంద్ర సూర్యులు, సోమయాజి, అను ఎనిమిదిమూర్తులు గలవాడు - శివుడు).
(1). భవాయక్షితి మూర్తయే నమః (2). శర్వాయ జలమూర్తయే నమః (3). ఉగ్రాయ తేజోమూర్తియే నమః (4). శర్వాయ వాయు మూర్తయే నమః (5). భీమాయ ఆకాశమూర్తయే నమః (6). మహదేవాయ సోమమూర్తయేనమః (7). పశుపతయే యజ్ఞపతయే నమః (8). ఈశానాయ అర్క మూర్తయే నమః
(nīru, agni, sōmayāji, sūryuḍu, caṃdruḍu, ākāśamu, vāyuvu, bhūmi - ī enimidi śivuni aṣṭamūrtulu).
aṣṭau bhūmyādi paṃcamahābhūtāni, caṃdra sūrya yajvānaśca iti trayaḥ ēvaṃ yē vaṃ mūrtayaḥ yasya saḥ, śivaḥ.
(bhūmi modalagu ayidu mahābhūtamulu, caṃdra sūryulu, sōmayāji, anu enimidimūrtulu galavāḍu - śivuḍu).
(1). bhavāyakṣiti mūrtayē namaḥ (2). śarvāya jalamūrtayē namaḥ (3). ugrāya tējōmūrtiyē namaḥ (4). śarvāya vāyu mūrtayē namaḥ (5). bhīmāya ākāśamūrtayē namaḥ (6). mahadēvāya sōmamūrtayēnamaḥ (7). paśupatayē yajñapatayē namaḥ (8). īśānāya arka mūrtayē namaḥ
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.