(భూమి మొదలగు పంచమహాభూతములు, చంద్రుడు, సూర్యుడు, సోమ యాజి ఈ ఎనిమిది అష్టమూర్తులు) - పరమేశ్వరుని ఎనిమిది మూర్తులు -
(భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, సోమయాజి ఈ ఎనిమిది శివుని అష్టమూర్తులు).
(లక్ష్మీ. మేధా, ధరా, పుష్టి, గౌరీ, తుష్టి, ప్రభా, ధృతి - ఈ ఎనిమిది సరస్వతిరూపములు).
(గుణభేదమువలన ఒక్క ఆత్మయే ఎనిమిదిరూపములు - విధములుగా చెప్పబడుచున్నది : -
(జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ, నిర్మలాత్మా, శుద్ధాత్మా, జ్ఞానాత్మ, మహాత్మ, భూతాత్మ).
(bhūmi modalagu paṃcamahābhūtamulu, caṃdruḍu, sūryuḍu, sōma yāji ī enimidi aṣṭamūrtulu) - paramēśvaruni enimidi mūrtulu -
(bhūmi, jalamu, agni, vāyuvu, ākāśamu, sūryuḍu, caṃdruḍu, sōmayāji ī enimidi śivuni aṣṭamūrtulu).
(lakṣmī. mēdhā, dharā, puṣṭi, gaurī, tuṣṭi, prabhā, dhṛti - ī enimidi sarasvatirūpamulu).
(guṇabhēdamuvalana okka ātmayē enimidirūpamulu - vidhamulugā ceppabaḍucunnadi : -
(jīvātma, aṃtarātma, paramātma, nirmalātmā, śuddhātmā, jñānātma, mahātma, bhūtātma).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.