చౌర్య మాత్రస్యాభావః (దొంగతనము చేయకుండుట).
“అస్తేయం నాదు మనోవాక్కాయ కర్మభిః పరద్రవ్యేషు నిస్పృహః” (శాండిల్యోపనిషత్)
(మనోవాక్కాయముల ఈతరుల ద్రవ్యమందుస్పృహ - అపేక్ష - లేకుండుట - ఇతరుల ద్రవ్యముగుఱించి మనసులో కోరిక ఉండకూదదు - పరుల ధనము తనకు కావలెనని నోటితో అనరాదు. కర్మేంద్రియ ములచేత ఇతరుల ధనము తనవశము చేసుకొనరాదు)..
(ఇతరులదైన గడ్డిపోచగాని, రత్నముగాని, బంగారముగాని, ముత్యముగాని మనసులోనైనను తనకు కావలెనను ఉద్దేశము లేకుండుట అస్తేయము, అని పండితులు, జ్ఞానులు చెప్పుదురు).
(ఎట్టి కష్టకాలమందైనను పరుల సొమ్మునపహరింప మనసులో తలపక, అపహరింపుమని నోట చెప్పక యుండుట అస్తేయము).
caurya mātrasyābhāvaḥ (doṃgatanamu cēyakuṃḍuṭa).
“astēyaṃ nādu manōvākkāya karmabhiḥ paradravyēṣu nispṛhaḥ” (śāṃḍilyōpaniṣat)
(manōvākkāyamula ītarula dravyamaṃduspṛha - apēkṣa - lēkuṃḍuṭa - itarula dravyamuguṟiṃci manasulō kōrika uṃḍakūdadu - parula dhanamu tanaku kāvalenani nōṭitō anarādu. karmēṃdriya mulacēta itarula dhanamu tanavaśamu cēsukonarādu)..
(itaruladaina gaḍḍipōcagāni, ratnamugāni, baṃgāramugāni, mutyamugāni manasulōnainanu tanaku kāvalenanu uddēśamu lēkuṃḍuṭa astēyamu, ani paṃḍitulu, jñānulu ceppuduru).
(eṭṭi kaṣṭakālamaṃdainanu parula sommunapahariṃpa manasulō talapaka, apahariṃpumani nōṭa ceppaka yuṃḍuṭa astēyamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.