← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అస్థూలం asthūlaṃ

Original — తెలుగు
  1. స్థూలా దన్యత్ (స్థూలముకానిది; స్థూలముకంటె వేరైనది).

  2. “అస్థూలమనణ్వ హ్రస్యమదీర్ఘం” - అస్థూలేత్యాది వాక్యం గుణవిశేష నిషేధపరం.

(అస్థూలము, అనణువు, అహ్రస్వము, అదీర్ఘము - అని ఆత్మ గుఱించి చెప్పిన పదములు - మాటలు. వాటి వ్యతిరేకపదములయిన స్థూలము, అణువు, హ్రస్వము, దీర్ఘము అను గుణములు ఆత్మకిలేవని సూచించు టకే చెప్పబడినవి).

Transliteration
  1. sthūlā danyat (sthūlamukānidi; sthūlamukaṃṭe vērainadi).

  2. “asthūlamanaṇva hrasyamadīrghaṃ” - asthūlētyādi vākyaṃ guṇaviśēṣa niṣēdhaparaṃ.

(asthūlamu, anaṇuvu, ahrasvamu, adīrghamu - ani ātma guṟiṃci ceppina padamulu - māṭalu. vāṭi vyatirēkapadamulayina sthūlamu, aṇuvu, hrasvamu, dīrghamu anu guṇamulu ātmakilēvani sūciṃcu ṭakē ceppabaḍinavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.