← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అస్త్రమంత్రము astramaṃtramu

Original — తెలుగు
  1. ‘ఫడితిమంత్రం’, ‘అస్త్రాయ ఫట్’, ‘ఫట్’ అను మంత్రము -

  2. “చిలుకకు బద్యంబు సెప్పనేరని తన్వి యస్త్రమంత్రమెన్నడభ్యసించె -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 181)

Transliteration
  1. ‘phaḍitimaṃtraṃ’, ‘astrāya phaṭ’, ‘phaṭ’ anu maṃtramu -

  2. “cilukaku badyaṃbu seppanērani tanvi yastramaṃtramennaḍabhyasiṃce -” (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 181)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.