← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అశుభం aśubhaṃ

Original — తెలుగు
  1. శుభముకానిది, అమంగళము, కీడు, చావు.

  2. దుఃఖ హేతుం. (దుఃఖమునకు కారణమైనది).

  3. సంసారం; సంసార బంధం.

(జనన మరణ రూపమైన సంసారము; సంసారమునకు సంబంధించిన అనర్థము).

  1. “పుణ్యశ్రవణకీర్తనుండైనకృష్ణుండు దన కథలు వినువారి హృదయంబులందు నిలిచి, శుభంబులాచరించు, న శుభంబుల పరిహరించు. అశుభంబులు నష్టంబులైన భాగవత సేవా విశేషంబున నిశ్చల భక్తి యుదయించు” (శ్రీ మదాంధ్రమహాభాగవతము- 1 - 2 -)
Transliteration
  1. śubhamukānidi, amaṃgaḷamu, kīḍu, cāvu.

  2. duḥkha hētuṃ. (duḥkhamunaku kāraṇamainadi).

  3. saṃsāraṃ; saṃsāra baṃdhaṃ.

(janana maraṇa rūpamaina saṃsāramu; saṃsāramunaku saṃbaṃdhiṃcina anarthamu).

  1. “puṇyaśravaṇakīrtanuṃḍainakṛṣṇuṃḍu dana kathalu vinuvāri hṛdayaṃbulaṃdu nilici, śubhaṃbulācariṃcu, na śubhaṃbula parihariṃcu. aśubhaṃbulu naṣṭaṃbulaina bhāgavata sēvā viśēṣaṃbuna niścala bhakti yudayiṃcu” (śrī madāṃdhramahābhāgavatamu- 1 - 2 -)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.